Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్.. పోకిరి సినిమా పాప ఇప్పుడు ఎలా ఉందో చూశారా..! మతిపోవాల్సిందే

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమా అప్పటివరకు ఉన్న రికార్డులను తిరగరాసింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమా. పోకిరి సినిమాలో మహేష్ బాబు లుక్స్ , డైలాగ్స్ ప్రేక్షకులను ఉర్రుతలూగించాయి. మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటించిన మొదటి సినిమా ఇది. ఇక ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఇప్పటికి ప్రేక్షకులకు గుర్తుండి పోయాయి.

అమ్మబాబోయ్.. పోకిరి సినిమా పాప ఇప్పుడు ఎలా ఉందో చూశారా..! మతిపోవాల్సిందే
Pokiri
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 29, 2023 | 7:09 PM

మహేష్ బాబు కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో పోకిరి సినిమా ఒకటి మహేష్ బాబు కెరీర్ ను మలుపుతిప్పింది ఈ సినిమా బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమా అప్పటివరకు ఉన్న రికార్డులను తిరగరాసింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమా. పోకిరి సినిమాలో మహేష్ బాబు లుక్స్ , డైలాగ్స్ ప్రేక్షకులను ఉర్రుతలూగించాయి. మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటించిన మొదటి సినిమా ఇది. ఇక ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఇప్పటికి ప్రేక్షకులకు గుర్తుండి పోయాయి. ఇక ఈ సినిమాలో నటించిన ఈ అమ్మడు గుర్తుందా..? విలన్ గ్యాంగ్ లో ఉండే యువతిగా కనిపించి మెప్పించింది ఆమె. ఈ అమ్మడు పేరు జ్యోతి రానా.

బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించిన ఈచిన్నది సినిమాలో కనిపించేది కొంచెం సేపే అయినా కూడా ఇప్పటికి ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. ఈ సినిమా తర్వాత జ్యోతి ఎక్కువగా సినిమాల్లో నటించలేదు. బాంబే లో పుట్టి పెరిగిన ఈమె అక్కడ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.

ప్రస్తుతం ఈ చిన్నది సినిమాలకు బ్రేక్ తీసుకొని యోగ క్లాస్ లు చెప్తుంది. సర్టిఫైడ్ యోగ ఇన్స్ట్రక్టర్ గా కూడా రాణిస్తుంది. ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు ఎలావుందో తెలుసుకోవడానికి నెటిజన్స్ గూగుల్ ను గాలిస్తున్నారు. దాంతో ఈ ముద్దుగుమ్మ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. జ్యోతి నిత్యం యోగ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

జ్యోతి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

జ్యోతి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

జ్యోతి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి