తమన్నా అలా చేస్తే చాలు సినిమా సూపర్ హిట్ అవుతుంది.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

శ్రీ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆతర్వాత చాలా సినిమాల్లో నటించింది. ఇప్పటికే తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు అవుతుంది. ఈ 19 ఏళ్లలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది తమన్నా. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన తమన్నా ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.

తమన్నా అలా చేస్తే చాలు సినిమా సూపర్ హిట్ అవుతుంది.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Tamannaah
Follow us

|

Updated on: Jul 21, 2024 | 9:44 AM

ప్రస్తుతం ఇండస్ట్రీలో దున్నేస్తున్న హీరోయిన్స్ లిస్ట్ లో తమన్నా పేరు మొదటి లైన్ లో ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. శ్రీ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆతర్వాత చాలా సినిమాల్లో నటించింది. ఇప్పటికే తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు అవుతుంది. ఈ 19 ఏళ్లలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది తమన్నా. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన తమన్నా ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అక్కడ కూడా నటిస్తూ తన సత్తా ఏంటో చూపిస్తుంది. ఇలా తెలుగు, తమిళ్ , హిందీ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తుంది.

ఇది కూడా చదవండి :Naresh: పవిత్ర ఆ విషయం చెప్పగానే సంతోషంతో పొంగిపొయాను.. గర్వంగా ఉందంటున్న నరేష్

ప్రస్తుతం తమన్నా తెలుగు సినిమాలు తగ్గించింది. ఆమె చివరిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాలో కనిపించింది. ఈ సినిమా డిజాస్టర్ అవడంతో ఇప్పుడుఇక్కడ స్పీడ్ తగ్గించింది. కానీ తమిళ్ లో అడపాదడపా సినిమాలు చేస్తోంది. రీసెంట్ గా తమిళ్ లో పార్తీబన్ దర్శకత్వంలో ఓ సినిమా చేసింది. టీన్జ్  అనే టైటిల్ తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమాతో పాటే ఈ సినిమా కూడా రిలీజ్ అయ్యింది. అయితే భారతీయుడు 2 సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో టీన్జ్  సినిమా చూసేందుకు ప్రేక్షకుల మక్కువ చూపిస్తున్నారు.

ఇది కూడా చదవండి : Venu Swamy: మరో బాంబ్ పేల్చిన వేణుస్వామి..! ఆ టాలీవుడ్ హీరోయిన్ కూడా విడాకులు తీసుకుంటుందంటూ..

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన టీన్జ్ మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా తమన్నా పై దర్శకుడు పార్తీబన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ రోజుల్లో తమిళ్ బాషా రాలేకపోయినా పర్లేద.. కానీ డాన్స్ బాగా చేస్తే చాలు సినిమా హిట్ అవుతుంది. సినిమా హిట్ కావాలంటే తమన్నా అదిరిపోయే డ్యాన్స్ చేస్తే సరిపోతుందని, కథ అవసరం లేదు అని కామెంట్స్ చేశాడు. తమన్నా డ్యాన్స్ చేస్తే చాలు సినిమా హిట్ అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొంతమంది నెటిజన్స్ పార్తీబన్ పై విమర్శలు చేయడంతో ఆయన క్షమాపణలు చెప్పారు. రీసెంట్ గా జైలర్ సినిమాలో తమన్నా స్పెషన్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అలాగే రీసెంట్ గా బాక్ అనే సినిమాలో ‘అయ్యో అయ్యో’ సాంగ్ కూడా బాగా పాలులర్ అయిన విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.