తమిళనాడులో దేవరకు గట్టి ఎదురుదెబ్బ.!
Anil Kumar
20 July 2024
ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్.. కొరటాల శివ డైరెక్షన్ లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో దేవరగా వస్తున్నడు ఎన్టీఆర్.
అయితే దేవర సినిమాలో నటిస్తున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కోలీవుడ్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
పాన్ ఇండియా లెవల్లో.. వరల్డ్ వైడ్ గా భారీ అంచనాల మధ్య వస్తున్నా ఈ సినిమాకు ఏంటా కష్టం అనుకుంటున్నారా..?
దేవర రిలీజ్ డేట్ సెప్టెంబర్ 27నే.. కార్తీ మోస్ట్ అవేటెడ్ మూవీ 'మెయియాజగన్' ను రిలీజ్ చేస్తున్నట్టు..
ఆ మూవీ మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ బయటికి వచ్చింది కోలీవుడ్ లో. అంతే కాకుండా ఈ మూవీతో పాటే..
జయం రవి బ్రదర్ , కెవిన్ బ్లడీ బెగ్గర్ సినిమాలు కూడా కోలీవుడ్‌లో సేమ్ డేట్ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.
దీంతో దేవరకు కోలీవుడ్‌లో థియేటర్లు దొరకడం కాస్త కష్టమే అనే టాక్ ఇప్పుడు కోలీవుడ్ మీడియాలోనే వస్తోంది.
చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.! అయితే తారక్ పాన్ ఇండియా సినిమా కాబట్టి థియేటర్స్ దొరుకుతాయి అని టాక్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి