AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఓ మై గాడ్.. డాడీ మూవీలోని పాప.. ఇప్పటి జిమ్ లుక్స్ చూస్తే మ్యాడైపోతారు…

చిరంజీవి నటించిన హిట్ సినిమాల్లో ‘డాడీ’ ఒకటి. 2001లో వచ్చిన ఈ ఫాదర్–డాటర్ ఎమోషనల్ డ్రామా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సినిమాలో చిరంజీవి కూతురిగా నటించిన చిన్నారి ఇప్పుడు గ్లామరస్ లుక్‌తో దుమ్ములేపుతోంది. తన జిమ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి... ..

Tollywood: ఓ మై గాడ్.. డాడీ మూవీలోని పాప.. ఇప్పటి జిమ్ లుక్స్ చూస్తే మ్యాడైపోతారు...
Anushka Malhotra
Ram Naramaneni
|

Updated on: Aug 24, 2025 | 8:48 AM

Share

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో హిట్ సినిమాలకు లెక్కే లేదు. అపజయాలు అంటే చాలా అరుదు. ఒకప్పుడు ఆయన సినిమాలు 200, 300 రోజులు ఆడుతూ రికార్డులు సృష్టించేవి. ఇప్పుడు కలెక్షన్స్ లెక్కలే ఎక్కువ. అయితే చిరు చేసిన మంచి హార్ట్ టచింగ్ మూవీ ‘డాడీ’. ఫాదర్–డాటర్ సెంటిమెంట్‌తో 2001లో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సురేశ్ కృష్ణ డైరెక్షన్‌లో, అల్లు అరవింద్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో సిమ్రాన్ హీరోయిన్‌గా నటించింది. అసలు ఈ కథ వినగానే చిరంజీవి .. వెంకటేష్ చేస్తే బాగుంటుంది అన్నారట. కానీ రచయిత భూపతిరాజా మాత్రం ఈ కథ మెగాస్టార్‌కే సూట్ అవుతుంది అని పట్టుబట్టారు. రచయిత నమ్మకమే నిజమైంది. సినిమా చిరు కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది.

ఈ మూవీలో చిరంజీవి కూతురిగా నటించిన చిన్నారి గుర్తుందా? తన ముద్దు నటనతో ప్రేక్షకుల మనసులు దోచేసింది. చిరు–కూతురు సన్నివేశాలు ఇప్పటికీ కళ్లముందు తిరుగుతాయి. ఆ చిన్నది ఇప్పుడు పెద్దయ్యాక గ్లామరస్ లుక్‌తో మెస్మరైజ్ చేస్తోంది. ఆమె పేరు అనుష్క మల్హోత్రా. ముంబైకు చెందిన ఆమెకు తెలిసిన వారి ద్వారా మెగాస్టార్ మూవీలో ఛాన్స్ దక్కింది. ప్రస్తుతం మాత్రం సినీ ఇండస్ట్రీకి దూరంగానే ఉంది. సోషల్ మీడియాలో కూడా అంత యాక్టివ్ కాదు. కానీ అప్పుడప్పుడు బయటకు వచ్చే ఫొటోలు మాత్రం ఆమె యంగ్ అండ్ స్టన్నింగ్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా తన జిమ్ ఫోటోలతో కుర్రకారకు చెమటలు పట్టించింది ఈ సుందిరి.. ఆ ఫోటోలు మీరూ చూసేయండి…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పలాస రైల్వే స్టేషన్‌లో ఒక్కకసారిగా కలకలం..
పలాస రైల్వే స్టేషన్‌లో ఒక్కకసారిగా కలకలం..
నా కోరిక తీర్చమని అడిగింది ఆయన ఒక్కడినే.. జయమాలిని
నా కోరిక తీర్చమని అడిగింది ఆయన ఒక్కడినే.. జయమాలిని
బీరువా నుంచి బయటకొచ్చిన బాస్‌‎లు..రోహిత్-విరాట్ సర్ప్రైజ్ ఎంట్రీ
బీరువా నుంచి బయటకొచ్చిన బాస్‌‎లు..రోహిత్-విరాట్ సర్ప్రైజ్ ఎంట్రీ
వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్
వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్
ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్