AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుల్లి సెలబ్రిటీలు చాలా ముదురు గురూ..!

తెలుగు టెలివిజన్ చరిత్రలో అతిపెద్దగా సక్సెస్ అయిన షోల్లో.. ‘జబర్దస్త్’ కామెడీ షో ఒకటి. ఈ షో.. కోట్ల మందిని ఎంతలా అలరిస్తుందో.. తెలిసిన విషయమే. గురు, శుక్రవారాల్లో టీవీల ముందు ప్రేక్షకులను కూర్చేబెట్టే ఈ షో.. యూట్యూబ్ ద్వారా మరికొంతమందిని అలరిస్తోంది. ఎన్ని షోలు వచ్చినా.. టాప్ రేటింగ్‌తో ఈ షో దూసుకుపోతోంది. జబర్దస్త్ చేస్తోన్న కమేడియన్స్ అతి తక్కువ కాలంలోనే.. చాల ఫేమ్ సంపాదించారు. పెద్దవారి నుంచి చిన్నవారి దాకా.. అందరూ ఈ షో […]

బుల్లి సెలబ్రిటీలు చాలా ముదురు గురూ..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Nov 16, 2019 | 11:05 AM

Share

తెలుగు టెలివిజన్ చరిత్రలో అతిపెద్దగా సక్సెస్ అయిన షోల్లో.. ‘జబర్దస్త్’ కామెడీ షో ఒకటి. ఈ షో.. కోట్ల మందిని ఎంతలా అలరిస్తుందో.. తెలిసిన విషయమే. గురు, శుక్రవారాల్లో టీవీల ముందు ప్రేక్షకులను కూర్చేబెట్టే ఈ షో.. యూట్యూబ్ ద్వారా మరికొంతమందిని అలరిస్తోంది. ఎన్ని షోలు వచ్చినా.. టాప్ రేటింగ్‌తో ఈ షో దూసుకుపోతోంది. జబర్దస్త్ చేస్తోన్న కమేడియన్స్ అతి తక్కువ కాలంలోనే.. చాల ఫేమ్ సంపాదించారు. పెద్దవారి నుంచి చిన్నవారి దాకా.. అందరూ ఈ షో ద్వారా సెలబ్రిటీలుగా మారారు. బుల్లితెర షోలతో.. స్కూల్‌కి వెళ్లే వయసులోనే సెలబ్రిటీలుగా మారుతున్నారు పిల్లలు.

టీనేజ్ వయసున్న నరేష్, నెమలి రాజు, యోధ, దీవెన, నిహాంత్‌లు అతి తక్కువ కాలంలో మంచి ఫేమ్ సంపాదించారు. రాకింగ్ రాకేష్ టీంలో నటించే ఈ పిల్లలు.. వారి చురుకైన డైలాగ్స్‌తో.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు.. వారి వారి పాత్రల్లో జీవిస్తారనే చెప్పాలి. అందులోనూ.. నరేష్, నెమలి రాజుల మధ్య సాగే.. కామెడీ అందరినీ ఆకట్టుకుంటూంది. దీవెన ముద్దు ముద్దు మాటలకు.. నాగబాబు, రోజలు సైతం కరగాల్సిందే. ఇక యోధ, నిహాంత్‌లు వారి పరిధి మేరకు కామెడీ చేస్తున్నారు.

ఇప్పుడు టీవీల్లో జరిగే.. పలు షోలకు.. ఈ బుల్లి సెలబ్రిటీలు వారి తల్లిదండ్రులను పరిచయం చేస్తున్నారు. దీంతో.. ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేవనే చెప్పాలి. సాధారణంగా.. తల్లిదండ్రులు వారి పిల్లలను పరిచయం చేస్తారు. కానీ.. ఈ బుల్లి సెలబ్రిటీలు.. వారి తల్లిదండ్రులను పరిచయం చేస్తున్నారు. చిన్న వయసులోనే.. డబ్బును.. ఫేమ్‌ను సంపాదించేస్తున్నారు. ఏమీ తెలియని వయసులోనే.. హాయిగా ప్రేక్షకులకు నవ్వును పంచుతున్నారు.

అంతేకాదండోయ్.. ఈ బుల్లి సెలబ్రిటీలకు తాజాగా.. పలు సినిమాల్లో బోలెడు ఆఫర్లు వస్తున్నాయట. ఇప్పటికే నిహాంత్.. నిన్ను కోరి, మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమాల్లో నటించగా.. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో పాలు పలు సినిమాల్లో యోధ కనిపిస్తూనే ఉంది.

Follow Us
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్
నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్
హీరో నవీన్ చంద్ర భార్య, పిల్లలను చూశారా? బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
హీరో నవీన్ చంద్ర భార్య, పిల్లలను చూశారా? బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
బలం కంటే మారుతున్న పరిస్థితులకు అలవాటుపడటమే అసలైన శక్తి..
బలం కంటే మారుతున్న పరిస్థితులకు అలవాటుపడటమే అసలైన శక్తి..
మగ పిల్లల కోసం శివుడి 14 అద్భుతమైన పేర్లు.. లోతైన అర్థాలు ఇవే!
మగ పిల్లల కోసం శివుడి 14 అద్భుతమైన పేర్లు.. లోతైన అర్థాలు ఇవే!
రాత్రి పూట గోళ్లు కత్తిరించుకోవద్దని పెద్దలు ఎందుకు అంటారు?
రాత్రి పూట గోళ్లు కత్తిరించుకోవద్దని పెద్దలు ఎందుకు అంటారు?