ఓటీటీలో రచ్చ రంబోలా..! సిరీస్ మొత్తం అవే.. ఒంటరిగా చూడాల్సిందే

ఓటీటీల పుణ్యమా అని రకరకాల సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రతి శుక్రవారం కొత్త కొత్త సినిమాలు థియేటర్స్ లో విడుదల అవుతుంటే ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. ఒక భాష అని లేదు రకరకాల భాషల్లో సినిమాలు అందుబాట్లో ఉన్నాయి. 

ఓటీటీలో రచ్చ రంబోలా..! సిరీస్ మొత్తం అవే.. ఒంటరిగా చూడాల్సిందే
Ott Movie

Updated on: Feb 09, 2026 | 1:19 PM

వారం వారం ఓటీటీల్లో సినిమాల సంఖ్యపెరిగిపోతుంది. థియేటర్స్ లో సినిమాలు దుమ్మురేవుతుంటే ఓటీటీల్లోనూ కొన్ని సినిమాలు అదరగొడుతున్నాయి. ఓటీటీల్లో ఎక్కువగా హారర్, కామెడీ, థ్రిల్లర్, రొమాంటిక్ సినిమాలు చూడటానికి ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.  అలాంటి సినిమాలకే ప్రేక్షకులకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఓటీటీ సంస్థలు కూడా అలాంటి సినిమాలనే ఎక్కువ అందుబాటులో ఉంచుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతివారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదలై ఆకట్టుకుంటున్నాయి. కేవలం తెలుగు సినిమాలే కాదు డబ్బింగ్ సినిమాలు కూడా ఓటీటీలో ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. వీకెండ్స్ లో ప్రేక్షకులు ఓటీటీలతో ఫుల్ టైం పాస్ చేస్తున్నారు. ఇక ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రకరకాల జోనర్స్ లో సినిమాలు అందుబాటులో ఉన్నాయి. సినిమాలే కాదు వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ రొమాంటిక్ వెబ్ సిరీస్ రచ్చ లేపుతోంది. ఈ సిరీస్మా రొమాంటిక్ మూవీ మాత్రమే కాదు ఇంట్రెస్టింగ్ సీన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

ఈ సినిమా ఒక రొమాంటిక్ థ్రిల్లర్.. ఈ సినిమాలో భర్త, భార్య, ఆమె లవర్ చుట్టూ తిరుగుతుంది. సినిమాలో హీరోయిన్ భర్త  పైకి మంచిగా నటిస్తూ భార్యను చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. భర్త నరకం చూపిస్తుంటే ఆ భార్య మాత్రం ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటుంది. అదే సమయంలో ఈ ఇద్దరి మధ్యలోకి మరో వ్యక్తి వస్తాడు.  హీరోయిన్ భర్త ఓ రచయిత, సమాజంలో మంచి పేరున్న వ్యక్తి.. కానీ భార్యకు మాత్రం నిత్యం నరకం చూపిస్తూ ఉంటాడు. భార్యను కేవలం పడక సుఖానికి మాత్రమే వాడుకుంటూ ఉంటాడు. పడకసుఖంలో మృగంలా రెచ్చిపోతూ ఉంటాడు. భార్యకు అది ఇష్టం ఉండదు.

దాంతో ప్రేమ దొరకని భర్త నుంచి విడిపోవాలి అనుకుంటుంది. కానీ అంత సాహసం చేయలేక ఆగిపోతుంది. కొన్ని రోజులకు ఆమె కూడా భర్తలనే కథలు రాయాలనుకుంటుంది. దానికి ఓ వ్యక్తి సాయం తీసుకుంటుంది. అయితే ఈ క్రమంలో అతనికి దగ్గరవుతుంది. రచనల పేరుతో ఈ ఇద్దరు శారీరకంగా దగ్గరవుతూ ఉంటారు. ఇలా ఈ ఇద్దరూ బాగా క్లోజ్ అవుతారు. సమయం దొరికినప్పుడల్లా అదే పనిలో ఉంటారు. అయితే ఆమె భర్తకు ఎలాగైనా బుద్దిచెప్పాలనుకుంటుంది. అతను ఎంత క్రూరుడో రచనల ద్వారా చెప్పాలనుకుంటుంది. ఆతర్వాత ఏం జరిగింది.? ఈ ఇద్దరి వ్యవహారం భర్తకు తెలిసిందా.? అనేది ఈ వెబ్ సిరీస్ లో చూడాల్సిందే. ఈ సిరీస్ పేరు హజరతేన్. ప్రముఖ ఓటీటీ సంస్థ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే హంగామా ప్లే లో అందుబాటులో ఉంది. ఈ రొమాంటిక్ సిరీస్ ను అస్సలు మిస్ అవ్వకండి. ఈ సిరీస్ ను ఒంటరిగా చూడటమే బెటర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.