AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అమ్మ రాజ్యం’ రిలీజ్ ఎప్పుడు..? సెన్సార్ నో సర్టిఫికెట్..!

రాంగోపాల్ వర్మకి షాక్ తగిలింది. ‘అమ్మ రాజ్యం కడప బిడ్డలు’ సినిమాకి ‘సర్టిఫికేట్’ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు సభ్యులు నిరాకరించారు. హైకోర్టు నుంచి ఆదేశాలు వెళ్లిన అనంతరం కూడా.. సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ సభ్యులు.. ఈ సినిమాకి సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో.. రివైజింగ్ కమిటీకి వెళ్లనున్నారు చిత్ర నిర్మాతలు. గతకొద్దిరోజులుగా.. ఈ సినిమా గురించి అటు రాజకీయంగా.. ఇటు ఇండస్ట్రీ పరంగా.. రగడ జరుగుతోన్న విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమాను రాంగోపాల్ వర్మ […]

'అమ్మ రాజ్యం' రిలీజ్ ఎప్పుడు..? సెన్సార్ నో సర్టిఫికెట్..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Nov 30, 2019 | 5:48 PM

Share

రాంగోపాల్ వర్మకి షాక్ తగిలింది. ‘అమ్మ రాజ్యం కడప బిడ్డలు’ సినిమాకి ‘సర్టిఫికేట్’ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు సభ్యులు నిరాకరించారు. హైకోర్టు నుంచి ఆదేశాలు వెళ్లిన అనంతరం కూడా.. సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ సభ్యులు.. ఈ సినిమాకి సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో.. రివైజింగ్ కమిటీకి వెళ్లనున్నారు చిత్ర నిర్మాతలు.

గతకొద్దిరోజులుగా.. ఈ సినిమా గురించి అటు రాజకీయంగా.. ఇటు ఇండస్ట్రీ పరంగా.. రగడ జరుగుతోన్న విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమాను రాంగోపాల్ వర్మ ఈ నెల 29వ తేదీన విడుదల చేస్తానని ప్రకటించినా.. సెన్సార్ బోర్డు వ్యతిరేకత వల్ల రిలీజ్ కాలేదు. దీంతో.. హైకోర్టుకు వెళ్లాడు వర్మ. ఈ వివాదంపై స్పందించిన హైకోర్టు వారం రోజుల్లోగా సినిమాను పరిశీలించి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు ఆదేశం ఇచ్చింది. సినిమాలోని వివాదాలను పరిష్కరించి.. అభ్యంతరాలను స్వీకరించాలని సెన్సార్‌కి హైకోర్టు సూచించింది. అయితే.. ఇప్పట్లో.. ఈ సినిమా రిలీజ్‌ అయ్యేలా కనిపించడంలేదు. మరి వర్మ ఇప్పుడు ఏం చేస్తాడో.. చూడాలి.

Follow Us
ప్రయాణికులకు బ్యాడ్‌ న్యూస్.. 50శాతం ఛార్జీలు పెంచిన TGSRTC
ప్రయాణికులకు బ్యాడ్‌ న్యూస్.. 50శాతం ఛార్జీలు పెంచిన TGSRTC
Telangana: ఆదిలాబాద్‌లో అద్భుతం.. వినాయక చవితి వేళ బయటపడ్డ..
Telangana: ఆదిలాబాద్‌లో అద్భుతం.. వినాయక చవితి వేళ బయటపడ్డ..
వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత తగ్గాయంటే..?
వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత తగ్గాయంటే..?
పూర్ణం బూరెలు.. ఇది వేశారంటే పూర్ణం బయటకురాకుండా రుచిగా వస్తాయ్
పూర్ణం బూరెలు.. ఇది వేశారంటే పూర్ణం బయటకురాకుండా రుచిగా వస్తాయ్
కేరళ నుంచి తిరిగొస్తూ.. ఎమోషనలైన పవన్ కల్యాణ్.. ఎందుకంటే?
కేరళ నుంచి తిరిగొస్తూ.. ఎమోషనలైన పవన్ కల్యాణ్.. ఎందుకంటే?
ఇవి రెండు టీ స్పూన్స్ తాగితే విరిగిన ఎముకలు కట్టుకుంటాయ్
ఇవి రెండు టీ స్పూన్స్ తాగితే విరిగిన ఎముకలు కట్టుకుంటాయ్
అప్పుడు స్టార్ హీరోలు కూడా నాకోసం ఎదురుచూశారు.. కానీ
అప్పుడు స్టార్ హీరోలు కూడా నాకోసం ఎదురుచూశారు.. కానీ
'కష్టాన్ని చూసి భయపడి ప్రయత్నాన్ని మధ్యలో ఆపకూడదు'.. నీతికథ
'కష్టాన్ని చూసి భయపడి ప్రయత్నాన్ని మధ్యలో ఆపకూడదు'.. నీతికథ
హర్తాలిక తీజ్ వ్రత కథ.. శివుడిని భర్తగా పొందేందుకు పార్వతీదేవి..
హర్తాలిక తీజ్ వ్రత కథ.. శివుడిని భర్తగా పొందేందుకు పార్వతీదేవి..
వాషింగ్ మెషీన్‌లో బట్టలు వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
వాషింగ్ మెషీన్‌లో బట్టలు వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..