AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వావ్..అన‌సూయ‌కు బాలీవుడ్ నుంచి ఆఫ‌ర్…

బుల్లితెరపై తన గ్లామర్‌తో ప్రేక్షకుల్ని మంత్ర‌ముగ్దుల్ని చేస్తోన్న అనసూయ..వెండితెర‌పై కూడా సెల‌క్టీవ్ గా సినిమాలు చేస్తోంది. న్యూస్ రీడర్‌గా కెరియర్ ప్రారంభించి.. ఆ తర్వాత టీవీ షోలతో పాపులారిటీ సంపాదించి..ఇప్పుడు న‌టిగా కూడా అంతే స్థాయిలో దుమ్మురేపుతోంది. ‘సోగ్గాడే చిన్నినాయ‌నా’ సినిమాలో నాగ్ కి మ‌ర‌ద‌లుగా… ‘రంగ‌స్థ‌లం’ చిత్రంలో రంగ‌మ్మ‌త్తగా న‌టించి మంచి మార్కులు కొట్టేసిన అన‌సూయ ఇప్పుడు చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’‌లో న‌టిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్‌కే ప‌రిమిత‌మైన అన‌సూయ‌కి బాలీవుడ్ నుండి […]

వావ్..అన‌సూయ‌కు బాలీవుడ్ నుంచి ఆఫ‌ర్...
Ram Naramaneni
| Edited By: |

Updated on: May 11, 2020 | 6:09 PM

Share

బుల్లితెరపై తన గ్లామర్‌తో ప్రేక్షకుల్ని మంత్ర‌ముగ్దుల్ని చేస్తోన్న అనసూయ..వెండితెర‌పై కూడా సెల‌క్టీవ్ గా సినిమాలు చేస్తోంది. న్యూస్ రీడర్‌గా కెరియర్ ప్రారంభించి.. ఆ తర్వాత టీవీ షోలతో పాపులారిటీ సంపాదించి..ఇప్పుడు న‌టిగా కూడా అంతే స్థాయిలో దుమ్మురేపుతోంది. ‘సోగ్గాడే చిన్నినాయ‌నా’ సినిమాలో నాగ్ కి మ‌ర‌ద‌లుగా… ‘రంగ‌స్థ‌లం’ చిత్రంలో రంగ‌మ్మ‌త్తగా న‌టించి మంచి మార్కులు కొట్టేసిన అన‌సూయ ఇప్పుడు చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’‌లో న‌టిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్‌కే ప‌రిమిత‌మైన అన‌సూయ‌కి బాలీవుడ్ నుండి బంపర్ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. అయితే అది సినిమాలో కాదులేంది. హిందీలో టాప్ రేటింగ్‌తో దూసుకెళుతున్న సీరియ‌ల్‌లో ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర కోసం అన‌సూయ‌ని అడిగార‌ట‌. బాలీవుడ్‌లో చాలామంది నటీ నటులు సీరియల్స్ నుంచి వెండితెరపైకి మ‌ళ్లిన‌వారే. సీరియల్‌లో నటించేందుకు తక్కువ రోజులే డేట్స్ అడ‌గ‌డం..అందునా ప్రాముఖ్య‌త ఉన్న పాత్ర కావ‌డంతో.. ఈ ఆఫ‌ర్ కి అనసూయ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే దీనిపై ఆమె నుంచి స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.

Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌ కూర్పుపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌ కూర్పుపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!