Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‌కు టీవీ9 అందిస్తున్న బంపర్ ఆఫర్.. ‘సర్కారు వారి పాట’ సినిమా టికెట్స్ గెలుచుకునే అవకాశం

|

May 11, 2022 | 5:24 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‌కు టీవీ9 అందిస్తున్న బంపర్ ఆఫర్.. సర్కారు వారి పాట సినిమా టికెట్స్ గెలుచుకునే అవకాశం
Sarkaru Vaari Paata
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న ఈ మోస్ట్ ఏవైటెడ్ మూవీ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. మహేష్ సినిమా మొదటి రోజు చూడటానికి అభిమానులు పోటెత్తుతున్నారు. ఇప్పటికే ఆన్ లైన్ బుకింగ్స్ ఫుల్ అయిపోతున్నాయి. మహేష్ సినిమా మొదటి రోజు చూసే అవకాశాన్ని టీవీ9 మీకు అందిస్తుంది. టీవీ9 నిర్వహిస్తున్న కాంటెస్ట్ లో పాటిస్పేట్ చేసి సర్కారు వారి పాట టికెట్స్ ను గెలుచుకోండి.

సర్కారు వారి పాట టికెట్స్ కోసం మీరు ఏం చేయాలంటే.. మహేష్ బాబు నటించిన ఏ సినిమానుంచైనా మీకు నచ్చిన డైలాగ్ ను వీడియో రూపంలో రికార్డ్ చేసి కింద ఉన్న ట్వీట్ కు కామెంట్ రూపంలో పంపండి. వాటిలో బెస్ట్ వీడియోలను సెలక్ట్ చేసి టికెట్స్ ను అందిస్తాం.. ఎవరు గెలిచారు.. అనే విషయాన్ని టీవీ 9 ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేస్తాం. మరెందుకు ఆలస్యం వెంటనే వీడియోలు రికార్డు చేసి పంపించేయండి.. సర్కారు వారి పాట టికెట్స్ గెలుచుకొని ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Upasana Konidela: ఉపాసన కొణిదెలకు కోవిడ్ పాజిటివ్.. మానసికంగా ధైర్యంగా ఉన్నానంటూ పోస్ట్..

Sarkaru Vaari Paata First Review: సర్కారు వారి పాట ఫస్ట్ రివ్యూ.. స్క్రీన్ పై సింహాంలా గర్జించిన మహేష్..

Viral Photo: పున్నమి వెన్నెల లాంటి నవ్వు.. రెండు జడల గులాబీ చిన్నారి.. కుర్రాళ్ళని తన మాయలో ముంచేసింది.. గుర్తుపట్టండి..

ఇవి కూడా చదవండి