Bigg Boss Telugu: హోస్ట్‌గా మారిన శివగామి..మరి నాగ్ ఎక్కడ?

బిగ్ బాస్ హౌజ్‌లో హోస్ట్ సడన్‌గా ఛేంజ్ అయ్యారు. ఇదే నా మాట.. నా మాటే శాసనం అంటూ బిగ్ బాస్ హౌస్‌లోకి హోస్ట్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది శివగామి రమ్యకృష్ణ. అసలు నాగ్ స్థానంలో ఈ సీనియర్ నటి కనిపించడంతో  బుల్లితెర ఆడియెన్స్ ఒక్కసారిగా షాక్‌తో పాటు సర్‌ఫ్రైజ్‌కి గురయ్యారు. అసలు విషయంలోకి వెళ్తే…నాగార్జున తన బర్త్ డే వేడుకల కోసం స్పెయిన్ వెళ్లారు. ఆగస్టు 29న నాగార్జున బర్త్ డే కావడంతో అమల, సమంత, […]

Bigg Boss Telugu: హోస్ట్‌గా మారిన శివగామి..మరి నాగ్ ఎక్కడ?
Follow us

|

Updated on: Aug 31, 2019 | 7:17 PM

బిగ్ బాస్ హౌజ్‌లో హోస్ట్ సడన్‌గా ఛేంజ్ అయ్యారు. ఇదే నా మాట.. నా మాటే శాసనం అంటూ బిగ్ బాస్ హౌస్‌లోకి హోస్ట్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది శివగామి రమ్యకృష్ణ. అసలు నాగ్ స్థానంలో ఈ సీనియర్ నటి కనిపించడంతో  బుల్లితెర ఆడియెన్స్ ఒక్కసారిగా షాక్‌తో పాటు సర్‌ఫ్రైజ్‌కి గురయ్యారు.

అసలు విషయంలోకి వెళ్తే…నాగార్జున తన బర్త్ డే వేడుకల కోసం స్పెయిన్ వెళ్లారు. ఆగస్టు 29న నాగార్జున బర్త్ డే కావడంతో అమల, సమంత, నాగచైతన్య, అఖిల్ అందరూ కలిసి స్పెయిన్‌లో బర్త్ డే టూర్‌లో ఉన్నారు. ఇంకా ఈ టూర్ కంప్లీట్ కాకపోవడంతో నాగార్జున ప్లేస్‌లో రమ్యకృష్ణకి తీసుకువచ్చారు బిగ్ బాస్ నిర్వాహకులు.  శని, ఆదివారాల్లో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఉండటంతో నేటి ఎపిసోడ్‌లో ఆయన ప్లేస్‌లో రమ్యకృష్ణ బిగ్ బాస్‌ షోకి హోస్ట్‌గా వ్యవహరించనుంది. ప్రస్తుతం శనివారం నాటి ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది స్టార్ మా.  ఇక వీకెండ్ రావడంతో బిగ్ బాస్ చూసే ప్రేక్షకులందరూ ఎలిమినేషన్ గురించే ఆలోచిస్తున్నారు. మరి శివగామి బుల్లితెర హోస్ట్‌గా ఏ రేంజ్‌లో అదరగొడుతుందో చూడాలి.

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..