AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bheemla Nayak Collections: అడవి బిడ్డ భీమ్లా బాక్సాఫీస్‌ను ఏలుతున్నాడు.. ఏంది సామి ఈ ఊచకోత

Tollywood: మ‌ల‌యాళ మూవీ ‘అయ్య‌ప్పనుమ్ కోశియమ్‌’కు రీమేక్‌గా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించింది. సాగ‌ర్ కె.చంద్ర మూవీకి డైరెక్షన్ చేయగా.. . త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందించారు.

Bheemla Nayak Collections: అడవి బిడ్డ భీమ్లా బాక్సాఫీస్‌ను ఏలుతున్నాడు.. ఏంది సామి ఈ ఊచకోత
Bheemla Nayak
Ram Naramaneni
|

Updated on: Feb 26, 2022 | 9:15 AM

Share

Bheemla Nayak Review: భీమ్లా నాయక్ సినిమా థియేటర్ల వద్ద దుమ్మురేపుతోంది. అటు మెగా ఫ్యాన్స్, ఇటు రానా ఫ్యాన్స్.. మొత్తంగా  తెలుగు ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. త్రివిక్రమ్(Trivikram Srinivas) మార్క్ డైలాగ్స్, థమన్( Thaman) మ్యూజిక్ గురించి  ఎంత చెప్పినా తక్కువే. ఇక పవన్, రానా పోటీ పడి నటించారు. సినిమా బ్లాక్ బాస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. శుక్రవారం హౌస్‌ఫుల్ కలెక్షన్లు నడిచాయి. శని, ఆదివారం కూడా అదే క్రౌడ్ కొనసాగనుంది. తొలిరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ 26 కోట్ల కలెక్షన్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ ఫస్ట్ డే 34 కోట్ల కలెక్షన్లు రాబట్టాడు బీమ్లా నాయక్.  ఏపీలో థియేటర్ల సమస్య ఉంది. బెనిఫిట్ షోలు లేవు. టికెట్ రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో అక్కడే కలెక్షన్ల నుంచి కొంచెం కలెక్షన్ల డ్రాప్ ఉందని సమాచారం. భీమ్లా నాయక్ 108 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగినట్టు తెలుస్తోంది. ప్రజంట్ సిట్యువేషన్స్ చూస్తుంటే..  మొదటి వీకెండ్ అయ్యేలోపే పవన్-రానాల మూవీ బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మ‌ల‌యాళ మూవీ ‘అయ్య‌ప్పనుమ్ కోశియమ్‌’కు రీమేక్‌గా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించింది. సాగ‌ర్ కె.చంద్ర మూవీకి డైరెక్షన్ చేయగా.. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందించారు. తెలుగు నెటివిటీకి తగ్గట్లుగా కథలో మార్పులు చేశారు. రానా ద‌గ్గుబాటి ఇందులో మ‌రో హీరోగా న‌టించారు. పవన్ సరసన నిత్యామీన‌న్‌, రానా సరసన సంయుక్తా మీన‌న్ హీరోయిన్స్‌గా న‌టించారు.

Also Read: ఇంటి చుట్టుపక్కలే ఉంటుంది.. ఈ మొక్క గుణాలు తెలిస్తే.. బిత్తరపోవాల్సిందే

Follow Us
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తల్లికి వందనం డబ్బులు పడేది అప్పుడే
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తల్లికి వందనం డబ్బులు పడేది అప్పుడే
అత్యంత తక్కవ ధరకే విమాన ప్రయాణం చేయవచ్చు..
అత్యంత తక్కవ ధరకే విమాన ప్రయాణం చేయవచ్చు..
ఐర్లాండ్ పర్యటనలో ఈ నలుగురు కేవలం నీళ్లందించేందుకే.. ఎందుకంటే?
ఐర్లాండ్ పర్యటనలో ఈ నలుగురు కేవలం నీళ్లందించేందుకే.. ఎందుకంటే?
సరదా కోసం వెళ్లి.. అమెరికా విమాన ప్రమాదంలో కర్నూలు వాసి మృతి
సరదా కోసం వెళ్లి.. అమెరికా విమాన ప్రమాదంలో కర్నూలు వాసి మృతి
టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి కివీస్‌పై లంక ఘన విజయం
టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి కివీస్‌పై లంక ఘన విజయం
అభిమాని కోరిక తీర్చేందుకు హనుమకొండకు పవన్ కళ్యాణ్..
అభిమాని కోరిక తీర్చేందుకు హనుమకొండకు పవన్ కళ్యాణ్..
ఏకంగా మూడు ఓటీటీల్లో టాప్‌లో ట్రెండింగ్ అవుతోన్న తెలుగు సినిమా
ఏకంగా మూడు ఓటీటీల్లో టాప్‌లో ట్రెండింగ్ అవుతోన్న తెలుగు సినిమా
రోహిత్ జూన్ 20నే చివరి వన్డే మ్యాచ్.. సోషల్ మీడియాలో పోస్ట్
రోహిత్ జూన్ 20నే చివరి వన్డే మ్యాచ్.. సోషల్ మీడియాలో పోస్ట్
రంభ తృతీయ వ్రతం.. జ్యేష్ఠ శుద్ధ తదియ రోజున ఈ పూజ చేస్తే సౌభాగ్యం
రంభ తృతీయ వ్రతం.. జ్యేష్ఠ శుద్ధ తదియ రోజున ఈ పూజ చేస్తే సౌభాగ్యం
నిరుద్యోగులకు అలర్ట్.. డిగ్రీతోనే 1979 ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగాలు
నిరుద్యోగులకు అలర్ట్.. డిగ్రీతోనే 1979 ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగాలు