AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అమ్మ’ బయోపిక్..ఎన్టీఆర్‌గా టాలీవుడ్ అగ్ర హీరో..?

సౌత్, నార్త్..ఇలా అన్ని ఫిల్మ్ సర్కిల్స్‌లోనూ ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితాధారంగా ‘తలైవి’ పేరుతో బయోపిక్‌ స్టార్టయ్యింది. దర్శకుడు ఎ.ఎల్‌ విజయ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లింది. కంగనా రనౌత్‌ జయలలిత పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మిగతా నటీనటుల సెలక్షన్స్‌పై మూవీ యూనిట్ దృష్టి సారించింది. అటు సినీరంగంతో పాటు, రాజకీయరంగంలోనూ కీలక వ్యక్తిగా మెలిగిన జయ జీవితచరిత్ర తీస్తున్నారంటే..లెజెండ్స్‌ని […]

'అమ్మ' బయోపిక్..ఎన్టీఆర్‌గా టాలీవుడ్ అగ్ర హీరో..?
Ram Naramaneni
|

Updated on: Nov 12, 2019 | 7:28 PM

Share

సౌత్, నార్త్..ఇలా అన్ని ఫిల్మ్ సర్కిల్స్‌లోనూ ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితాధారంగా ‘తలైవి’ పేరుతో బయోపిక్‌ స్టార్టయ్యింది. దర్శకుడు ఎ.ఎల్‌ విజయ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లింది. కంగనా రనౌత్‌ జయలలిత పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మిగతా నటీనటుల సెలక్షన్స్‌పై మూవీ యూనిట్ దృష్టి సారించింది. అటు సినీరంగంతో పాటు, రాజకీయరంగంలోనూ కీలక వ్యక్తిగా మెలిగిన జయ జీవితచరిత్ర తీస్తున్నారంటే..లెజెండ్స్‌ని తెరపైన చూపించాల్సి ఉంటుంది. ఇప్పటికే  ఎంజీఆర్‌గా అరవింద్‌ స్వామి, కరుణానిధిగా ప్రకాష్‌ రాజ్‌‌లను ఫైనల్ చేశారు. తాాజాగా విశ్వవిఖ్యాతనటసార్వభౌమ ఎన్టీఆర్ పాత్రకు కూడా నటుడ్ని సెలక్ట్ చేసినట్టు సమాచారం.

నందమూరి బాలక‌ృష్ణ తప్పితే ఆ పాత్రలో మరొక వ్యక్తి యాప్ట్ అవ్వరని ‘తలైవి’  మూవి యూనిట్ ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది. ఆ ప్రపోజల్ బాలయ్య దగ్గరికి కూడా తీసుకెళ్లడంతో..నటించేందుకు ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఎన్టీఆర్, జయలలిత చాలా చిత్రాల్లో కలిసి ఆడిపాడారు. కాగా బాలయ్య..ఆయన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌లో లీడ్ రోల్‌లో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించనప్పటికి..బాలయ్య..ఎన్టీఆర్ లుక్‌లో మెస్మరైజ్ చేశాడు.

Follow Us
2ఏళ్లకే 2 ప్రపంచ రికార్డులు.. ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?
2ఏళ్లకే 2 ప్రపంచ రికార్డులు.. ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?
బ్యాంకులతో పోటీ పడుతున్న పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ ఇవే!
బ్యాంకులతో పోటీ పడుతున్న పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ ఇవే!
పెళ్లి పీటలెక్కనున్న బిగ్ బాస్ శ్రీజ? వీడియోతో హింట్ ఇచ్చేసిందా?
పెళ్లి పీటలెక్కనున్న బిగ్ బాస్ శ్రీజ? వీడియోతో హింట్ ఇచ్చేసిందా?
అదిరిపోయే సమ్మర్ బ్రేక్‌ఫాస్ట్! సీజన్ ముగిసేలోపు టేస్ట్ చేయాల్సిం
అదిరిపోయే సమ్మర్ బ్రేక్‌ఫాస్ట్! సీజన్ ముగిసేలోపు టేస్ట్ చేయాల్సిం
పట్టపగలు కుక్క స్వైరవిహారం.. ఆస్పత్రికి గ్రామస్తుల క్యూ..!
పట్టపగలు కుక్క స్వైరవిహారం.. ఆస్పత్రికి గ్రామస్తుల క్యూ..!
బొండు మల్లెలా బొద్దుగా ఉండేది.. ఇప్పుడు
బొండు మల్లెలా బొద్దుగా ఉండేది.. ఇప్పుడు
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫైనల్‌ వార్నింగ్‌..
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫైనల్‌ వార్నింగ్‌..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 1,11,278 కొత్త ఉద్యోగాలు వస్తున్నాయ్!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 1,11,278 కొత్త ఉద్యోగాలు వస్తున్నాయ్!
కలబంద మొక్కను ఇంట్లో ఈ మూలన పెడితే డబ్బే డబ్బు..
కలబంద మొక్కను ఇంట్లో ఈ మూలన పెడితే డబ్బే డబ్బు..
చంద్రబాబుతో ఉన్న ఈ బ్రదర్స్ ఇప్పుడు ఫేమస్ హీరోస్..గుర్తుపట్టారా?
చంద్రబాబుతో ఉన్న ఈ బ్రదర్స్ ఇప్పుడు ఫేమస్ హీరోస్..గుర్తుపట్టారా?