అజిత్ సాంగ్‌కు బాలయ్య ఊర మాస్ స్టెప్పులు..వైరల్ వీడియో..
నటసింహ నందమూరి బాలకృష్ణ మాస్ స్టెప్పులతో దుమ్మురేపాడు. ఆన్ స్రీన్‌పై అది మాములు విషయమే..కానీ ఆఫ్ స్రీన్‌పై అంటే మాత్రం ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు ఉండవు. ఇప్పుడు ఆ వీడియోనే మీకు ప్రజంట్ చెయ్యబోతున్నాం. ‘అలుమా డోలుమా’ అనే తమిళ సాంగ్ అందరికి సుపరిచితమే. ఆ పాటలో మాస్ బీట్స్ మాములుగా ఉండవు. ఇటీవల ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొన్న బాలయ్య..తన మాస్ డ్యాన్సులతో అక్కడున్న వారిని ఎంటర్టైన్ చేశారు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా సర్‌ప్రైజ్ […]
నటసింహ నందమూరి బాలకృష్ణ మాస్ స్టెప్పులతో దుమ్మురేపాడు. ఆన్ స్రీన్‌పై అది మాములు విషయమే..కానీ ఆఫ్ స్రీన్‌పై అంటే మాత్రం ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు ఉండవు. ఇప్పుడు ఆ వీడియోనే మీకు ప్రజంట్ చెయ్యబోతున్నాం. ‘అలుమా డోలుమా’ అనే తమిళ సాంగ్ అందరికి సుపరిచితమే. ఆ పాటలో మాస్ బీట్స్ మాములుగా ఉండవు. ఇటీవల ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొన్న బాలయ్య..తన మాస్ డ్యాన్సులతో అక్కడున్న వారిని ఎంటర్టైన్ చేశారు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా సర్‌ప్రైజ్ అయ్యారు. ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
Balayya ????#RuleronDEC20 #Ruler ♥️♥️ pic.twitter.com/yX55GaAz0Q
— #RulerOnDec20 ? (@Balayya_Garu) November 28, 2019
కాగా ప్రస్తుతం బాలకృష్ణ కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ‘రూలర్’ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది. ఆ తర్వాత బాలయ్య-బోయపాటి కాంబోలో మూవీ ప్రారంభం కానుంది.