AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీగా పెరిగిన విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ సబ్‌ స్క్రైబర్స్.. ఇప్పుడు నెల ఆదాయం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉండే యాంకర్ విష్ణు ప్రియ తరచూ వివాదాలతోనూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల ఆమె చేసిన కొన్ని కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఇదే సమయంలో ఆమె ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌ స్క్రైబర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది.

భారీగా పెరిగిన విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ సబ్‌ స్క్రైబర్స్.. ఇప్పుడు నెల ఆదాయం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
Vishnu Priya
Basha Shek
|

Updated on: Jun 21, 2026 | 4:11 PM

Share

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్ తన యూజర్ల కోసం తీసుకొచ్చిన సబ్‌ స్క్రిప్షన్ ప్లాన్‌ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు వరంగా మారింది. ముఖ్యంగా సెలబ్రిటీలు ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అంటూ రోజు రోజుకు తమ సబ్ స్క్రైబర్లను పెంచుకుంటున్నారు. గ్లామరస్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ భారీగానే ఆదాయం సమకూర్చుకుంటున్నారు. టాలీవుడ్ కు ఈ ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ ను పరిచయం చేసింది యాంకర్ విష్ణు ప్రియనే అని చెప్పవచ్చు. ఆమె తర్వాత అనన్య నాగళ్ల, అషు రెడ్డి, బిగ్ బాస్ సిరి.. ఇలా చాలా మంది ఇన్ స్టా గ్రామ్ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ స్టార్ట్ చేశారు. అయితే వీరందరిలో ఇప్పుడు విష్ణు ప్రియనే హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల కాలంలో తన కామెంట్స్, సోషల్ మీడియా పోస్టులతో తరచూ వివాదాల్లో చిక్కుకుంటోందీ యాంకరమ్మ. అయితే ఈ కాంట్రవర్సీలే ఆమెకు కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా విష్ణు ప్రియ ఇన్ స్టాగ్రామ్ సబ్‌ స్క్రైబర్ల అనూహ్యంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ ఫీచర్ ద్వారా విష్ణుప్రియను ఫాలో అవుతున్న వారి సంఖ్య 7,414కి చేరింది.

విష్ణ ప్రియ తన ఇన్ స్టా గ్రామ్ సబ్‌ స్క్రిప్షన్ కోసం నెలకు రూ.390 ఫిక్స్ చేసింది. ఈ లెక్కన 7,414 సబ్‌ స్క్రైబర్ల ద్వారా ఆమెకు నెలకు ఏకంగా సుమారు రూ.28 లక్షల 91 వేల నెలవారీ ఆదాయం వస్తున్నట్లు సమాచారం. ఒక సాధారణ యాంకర్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా ఈ రేంజ్ లో ఆదాయం ఆర్జించడం నిజంగా ఆశ్చర్యమే. అయితే తన సబ్‌ స్క్రైబర్ల కోసం ఎక్స్ క్లూజివ్ కంటెంట్ అందించడంపై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ కారణంగా సోషల్ మీడియాలో విష్ణు ప్రియను భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా మరోసారి పోలీసులను ఆశ్రయించిందీ యాంకరమ్మ. తనపై సోషల్ మీడియాలో జరుగుతోన్న నెగెటివ్ ప్రచారానికి అడ్డు కట్ట వేయాలని పోలీసులను కోరింది. తన పరువు, ప్రతిష్టకు భంగం కలిగించేలా, వ్యక్తిత్వాన్ని హననం చేసేలా కంటెంట్‌ను వైరల్ చేస్తున్న కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు, యూట్యూబ్ ఛానళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇవి కూడా చదవండి

 విష్ణు ప్రియకు 7,414 మంది పెయిడ్ సబ్‌ స్క్రైబర్లు

Vishnu Priya 1

Vishnu Priya 1

తిరుమలలో విష్ణు ప్రియ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!