Vimaanam movie: విమానం సినిమానుంచి అనసూయ లుక్.. మరోసారి మాస్ పాత్రలో..

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమత్తగా నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది అనసూయ. సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే తన పై విమర్శలు చేసే వారికి తన స్టైల్లో కౌంటర్లు ఇస్తూ ఉంటుంది అనసూయ.

Vimaanam movie: విమానం సినిమానుంచి అనసూయ లుక్.. మరోసారి మాస్ పాత్రలో..
Vimanam
Follow us

|

Updated on: May 01, 2023 | 5:05 PM

బుల్లితెర నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో చాలా మంది సక్సెస్ అయ్యారు. ఆ లిస్ట్ లో ముఖ్యంగా చెప్పాల్సింది అనసూయ గురించే.. యాంకర్ గా తన అందం, చలాకీతనంతో ఆకట్టుకున్న అనసూయ సినిమాల్లోనూ రాణిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమత్తగా నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది అనసూయ. సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే తన పై విమర్శలు చేసే వారికి తన స్టైల్లో కౌంటర్లు ఇస్తూ ఉంటుంది అనసూయ. తనను ట్రోల్ చేసే నెటిజన్స్ కు సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ లు కూడా ఇస్తూ ఉంటారు అనసూయ. తాజాగా ఈ అమ్మడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాలో నటిస్తోంది ఆ సినిమా పేరే విమానం. శివ ప్ర‌సాద్ యానాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమా జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమాలో సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి తాజాగా అనసూయ లుక్  ను రిలీజ్ చేశారు మేకర్స్. మే డే సంద‌ర్భంగా సోమ‌వారం అనసూయ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ లో అనసూయ స్టన్నింగ్ లుక్ లో కనిపించారు.

చీర‌క‌ట్టులో ముక్కుపుడ‌క ధ‌రించి గ‌ద్దెపై కూర్చొని ఉన్న లుక్ ను రిలీజ్ చేశారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జీ సినిమాస్ స్టూడియో, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మించారు. అలాగే ఈ సినిమానుంచి ఓ లిరికల్ సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఒకప్పటి అందాల తార మీరాజాస్మిన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.Anasuya

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ స్టైలిష్ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా.?
ఈ స్టైలిష్ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా.?
అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?
అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్
మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.