Anasuya Bharadwaj: అందాల అనసూయ సోయగానికి ఫిదా కానీ కుర్రకారు ఉంటారా..! లేటెస్ట్ ఫొటోస్

|

Jan 07, 2023 | 7:19 PM

సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమాతో అనసూయకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో మెరిసింది అనసూయ.

Anasuya Bharadwaj: అందాల అనసూయ సోయగానికి ఫిదా కానీ కుర్రకారు ఉంటారా..! లేటెస్ట్ ఫొటోస్
Anasuya
Follow us on

బుల్లితెరపై అందాల యాంకర్ గా పేరు తెచ్చుకున్న బ్యూటీ అనసూయ. కేవలం టీవీ షోలతోనే కాదు సినిమాల్లోనూ రాణిస్తోంది ఈ చిన్నది. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకుంది ఈ భామ. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటంది. ఇక సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమాతో అనసూయకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో మెరిసింది అనసూయ. ఇక ఈ భామ రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప సినిమాతో మరో హిట్ అందుకుంది. ఈ మూవీలో నెగిటివ్ రోల్ లో కనిపించి మెప్పించింది. అలాగే పుష్ప 2లో నటిస్తోంది అనసూయ. ఇదిలా ఉంటే అనసూయ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ అమ్మడి ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ.. తన పై నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ చేసే వారిపై తనదైన శైలిలో ఫైర్ అవుతూ ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా ట్రోలర్స్ ను కడిగిపారేస్తుంటుంది. ఇక ఈ అమ్మడు రోజు రకరకాల ఫోటో షూట్స్ తో హల్ చల్ చేస్తూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

తాజాగా బ్లూ కలర్ శారీలో ఫోటోలకు ఫోజులిచ్చింది అనసూయ. వయ్యారంగా హొయలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన అనసూయ అందానికి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. అనసూయ ఫోటోలకు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.