అమీ జాక్సన్ మగబిడ్డకు జన్మనిచ్చింది.. వైరల్‌గా మారిన ఫోటో

తన అందాలతో ప్రత్యేకు గుర్తింపు తెచ్చుకున్న మోడల్, నటి అమీ జక్సన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మా ఏంజెల్ వెల్‌కమ్ టు ది వరల్డ్ ఆండ్రియాస్ అని పోస్ట్ చేసింది. బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త జార్జ్ పనాయోటోను గత కొంతకాలంగా అమీ జాక్సన్ ప్రేమిస్తోంది. ఇద్దరూ కలిసి ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా జాంబియాలో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు.  వివాహం కాకముందే అమీజాక్సన్ మగబిడ్డకు జన్మనిచ్చారు. […]

అమీ జాక్సన్ మగబిడ్డకు జన్మనిచ్చింది.. వైరల్‌గా మారిన ఫోటో
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 24, 2019 | 10:39 AM

తన అందాలతో ప్రత్యేకు గుర్తింపు తెచ్చుకున్న మోడల్, నటి అమీ జక్సన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మా ఏంజెల్ వెల్‌కమ్ టు ది వరల్డ్ ఆండ్రియాస్ అని పోస్ట్ చేసింది. బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త జార్జ్ పనాయోటోను గత కొంతకాలంగా అమీ జాక్సన్ ప్రేమిస్తోంది. ఇద్దరూ కలిసి ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా జాంబియాలో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు.  వివాహం కాకముందే అమీజాక్సన్ మగబిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా తాను బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుపుతూ ఓ ఫోటోను కూడా తన సోషల్‌మీడియా ఎకౌంట్‌లో పోస్టు చేసింది. ఈ ఫోటోలో తన ప్రియుడు జార్జ్ ఆమె నుదుటిపై ముద్దుపెడుతూ కనిపించాడు.తెలుగులో అమీ జాక్సన్ .. రామ్‌చరణ్ నటించిన ‘ఎవడు’ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్‌గా రజనీ కాంత్ ‘రోబో 2.ఓ’ చిత్రంలో నటించింది.