టాలీవుడ్ హీరోయిన్స్ చేసిన ఈ ఐకానిక్ పాత్రలకు టేక్ ఎ బో అనాల్సిందే..
TV9 Telugu
18 May 2024
ఐకానిక్ పాత్ర అనగానే మొదటిగా గుర్తు వచ్చేది అనుష్క శెట్టి చేసిన అరుంధతి పాత్ర గుర్తు వస్తుంది. ఇది చిరస్మరణీయం.
శతాబ్దపు ఐకానిక్ పాత్రల్లో ఒకటి కీర్తి సురేష్ మహానటి పాత్ర. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
RX 100 పాయల్ రాజ్‌పుత్ ఇందు పాత్రలో తన అందాలతో ఆకట్టుకుంది. నెగటివ్ షేడ్స్ లో నటించిన ఇది ఐకానిక్ పాత్రగా నిలిచింది.
ఫిదా సినిమాలో సాయి పల్లవి పాత్ర కూడా ఐకానిక్ పాత్ర అనే చెప్పాలి. భానుమతిగా తన పాత్రతో నటనకు ప్రాణం పోసింది.
మజిలీ మూవీలో సమంత. ఈ సినిమాలో శ్రావణి పాత్రలో జీవించింది సామ్. ఇది సామ్ కెరీర్ లో ఓ ఐకానిక్ పాత్రగా నిలిచింది.
మృణాల్ ఠాకూర్ విషయానికి వస్తే సీతా రామం సినిమాలో సీతామహాలక్ష్మిగా తన నటనతో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.
రీతూ వర్మ పెళ్లి చూపులు రోల్ కూడా అలాంటింది. ఇందులో చిత్ర పాత్ర ఓ ఎమోషన్ అనే చెప్పాలి. ఇది రీతూ కెరీర్ లో ఐకానిక్ గా నిలిచింది.
ఇటీవల బేబీ సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాలని షాక్ చేసింది వైష్ణవి చైతన్య. ఇందులో వైష్ణవిగా తన పాత్రకి ప్రశంసలు అందుకుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి