AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరోసారి త్రివిక్రమ్‌-బన్నీ కాంబినేషన్‌…?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌లిసి హ్యాట్రిక్ కంప్లీట్ చేశారు. ఇప్ప‌టికే వీరిద్ద‌రి కాంబినేషన్‌లో ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ మూవీలు వ‌చ్చి బ్లాక్ బాస్ట‌ర్ విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలిసి పనిచేయబోతున్నారనే వార్త టాలీవుడ్ లో తెగ చక్క‌ర్లు కొడుతోంది. అయితే ఈసారి వీరు సినిమా కోసం క‌లిసి పనిచెయ్య‌డం లేదు. టాలీవుడ్ అగ్ర నిర్మాత, బన్నీ తండ్రి అల్లు అరవింద్ ఇటీవ‌లే ‘ఆహా’ పేరుతో […]

మరోసారి త్రివిక్రమ్‌-బన్నీ కాంబినేషన్‌...?
Ram Naramaneni
|

Updated on: Mar 28, 2020 | 6:08 PM

Share

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌లిసి హ్యాట్రిక్ కంప్లీట్ చేశారు. ఇప్ప‌టికే వీరిద్ద‌రి కాంబినేషన్‌లో ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ మూవీలు వ‌చ్చి బ్లాక్ బాస్ట‌ర్ విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలిసి పనిచేయబోతున్నారనే వార్త టాలీవుడ్ లో తెగ చక్క‌ర్లు కొడుతోంది.

అయితే ఈసారి వీరు సినిమా కోసం క‌లిసి పనిచెయ్య‌డం లేదు. టాలీవుడ్ అగ్ర నిర్మాత, బన్నీ తండ్రి అల్లు అరవింద్ ఇటీవ‌లే ‘ఆహా’ పేరుతో డిజిటల్‌ ప్లాట్‌ఫాం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా అల్లు ఆర్జున్ తో దాన్ని ప్రమోట్ చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. దీనిలో భాగంగా అర్జున్ పై తెర‌కెక్కించే సన్నివేశాలకు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించనున్నారని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. కోవిడ్ లాక్ డౌన్ ముగిసిన అనంత‌రం చిత్రీకరణ ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇటీవలే ఈ ఇద్దరి కలయికలో రీసెంట్ గా వచ్చిన ‘అల వైకుంఠపురములో’ బ్లాక్ బాస్ట‌ర్ విజయం అందుకుంది. ఇదిలా ఉండగానే మరోసారి కలిసి పనిచేస్తుండటంతో ఫ్యాన్స్ లో ఆసక్తి పెరుగుతోంది. మరి ఆ వీడియోలో త్రివిక్రమ్‌ మాటలతో మ్యాజిక్ చేస్తాడా, బన్నీ.. డాన్స్‌తో దుమ్ము రేపుతాడో..తెలియాలంటే మ‌రికొంత‌కాలం వేచి చూడాల్సిందే.

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!