Ugram Trailer : ఉగ్రరూపం చూపించిన నరేష్.. అల్లరోడు అదరగొట్టాడు గురూ..

మొన్నామధ్య నాంది సినిమాతో మంచి విజయం అందుకున్న ఈయన.. ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అంటూ వచ్చారు. ప్రస్తుతం ఉగ్రం సినిమాలో నటిస్తున్నారు అల్లరి నరేష్.

Ugram Trailer : ఉగ్రరూపం చూపించిన నరేష్.. అల్లరోడు అదరగొట్టాడు గురూ..
Ugram
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 21, 2023 | 8:45 PM

అల్లరి నరేష్ అంటే కేర్ ఆఫ్ కామెడీ.. కానీ ఆ ముద్ర నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు ఈ హీరో. ఈ నేపథ్యంలోనే కామెడీ వదిలేసి ఈ మధ్య సీరియస్ బాట పట్టారు. మొన్నామధ్య నాంది సినిమాతో మంచి విజయం అందుకున్న ఈయన.. ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అంటూ వచ్చారు. ప్రస్తుతం ఉగ్రం సినిమాలో నటిస్తున్నారు అల్లరి నరేష్. ఉగ్రం మువీలో నరేష్ సీఐ శివకుమార్‌గా నటిస్తున్నారు. అందులో భాగంగానే యాంకర్ సుమ నరేష్‌ను ఇంటర్వ్యూ చేసింది. షైన్‌ స్క్రీన్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమా మే 5న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పవర్ ఫుల్ పోలీస్ గా ఈ సినిమాలో కనిపించనున్నారు నరేష్. చిన్న పిల్లలు, పెద్దలు మిస్సింగ్ ను ఛేదించే కథతో ఈ సినిమా ఉండనుంది. మిస్ అయినా వాళ్లలో నరేష్ భార్య, కూతురు కూడా ఉండటం.. వాళ్ళను కాపాడుకోవడానికి నరేష్ ఏం చేశాడు అనేది సినిమాలు ఇంట్రెస్టింగ్ పాయింట్ గా ఉండనుంది .

ఇక ఈ సినిమాలో నరేష్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. మరోసారి నరేష్ తన నటనతో ఆకట్టుకోనున్నాడు. నరేష్ ఇంటెన్స్ యాక్టింగ్ తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అలాగే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా హైలైట్ గా ఉండనున్నాయి.

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!