AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith Kumar: దెబ్బ అదుర్స్.. విఘ్నేశ్‌ శివన్‌కు షాక్ ఇచ్చిన కోలీవుడ్ స్టార్ అజిత్

తన సింపుల్ అండ్ సైలెంట్‌ నేచర్‌తో.. కోలీవుడ్‌ ఫిల్మ్ ఫెటర్నిటీలో మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ.. కోపం వస్తే మాత్రం.. అనుకున్నది చేసి చూపిస్తారు. అలా తాజాగా.. తన నెక్ట్స్‌ ఫిల్మ్‌కు ముహూర్తం పెట్టేశారు.

Ajith Kumar: దెబ్బ అదుర్స్.. విఘ్నేశ్‌ శివన్‌కు షాక్ ఇచ్చిన కోలీవుడ్ స్టార్ అజిత్
Ajith
Rajeev Rayala
|

Updated on: Apr 01, 2023 | 9:10 AM

Share

కోలీవుడ్‌ వన్‌ ఆఫ్‌ ది స్టార్‌ హీరో అజిత్.. ఎప్పుడూ తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నట్టే ఉంటారు. తన జోన్‌లో.. తన ప్రైవేట్‌ లైఫ్‌లోనే ఉంటూ ఉంటారు. సినిమాకు ఓకే చెప్పామా.. చేశామా.. ఆ తరువాత బైక్‌ రైడ్‌ చేసుకుంటూ ఎక్కడికైనా వెళ్లొద్దామా అన్నట్టే ఉంటారు. తన సింపుల్ అండ్ సైలెంట్‌ నేచర్‌తో.. కోలీవుడ్‌ ఫిల్మ్ ఫెటర్నిటీలో మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ.. కోపం వస్తే మాత్రం.. అనుకున్నది చేసి చూపిస్తారు. అలా తాజాగా.. తన నెక్ట్స్‌ ఫిల్మ్‌కు ముహూర్తం పెట్టేశారు. అందరూ అనుకుంటున్నట్టే నయన్ భర్త విఘ్నేశ్‌ శివన్‌కు బిగ్ షాక్ కూడా ఇచ్చారు.  నయన్ భర్త విఘ్నేశ్.. తళా అజిత్‌తో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ సినిమా చేద్దామని అనుకున్నారు. అజిత్ దగ్గర కమిట్మెంట్ కూడా తీసుకున్నారు. కానీ అనుకున్న టైంకు విఘ్నేశ్‌ స్టోరీ రెడీ చేయకపోవడం.. అప్పటికే రెడీ అయిన స్టోరీ అజిత్‌కు నచ్చక పోవడంతో.. విఘ్నేశ్‌తో సినిమా చేయడం లేదని మొహమాటం లేకుండా చెప్పేశారట అజిత్.

దీంతో.. విఘ్నేశ్ డిప్రెషన్‌కు లోనయ్యారట. ఇంటికే పరిమితమయ్యే వరకు వచ్చారట. ఇక భర్త పరిస్థితిని చూసిన నయన్‌.. అజిత్‌తో.. మాట్లాడేందుకు ప్రయత్నించి విఫలమయ్యారట. చేసేదేం లేక అజిత్‌ పై విమర్శలు కూడా చేశారట. దీంతో సీరియస్ అయిన అజిత్.. ఈ సెలబ్రిటీ కపుల్స్‌తో అసలు సినిమాలే చేయద్దనే నిర్ణయానికి వచ్చారట. రావడమే కాదు.. తాజాగా అదే చేసి చూపించారని కోలీవుడ్‌ లో హాట్ టాపిక్‌.

ఇక అకార్డింగ్ టూ ఫిల్మ్‌ రిపోర్ట్‌ .. విఘ్నేశ్‌ శివన్ చూస్తుండగానే.. అదే లైకా బ్యానర్లో మరో డైరెక్టర్ మగిళ్‌ తిరుమేణితో తాజాగా సినిమా చేసేందుకు రెడీ అయ్యారట అజిత్. ఆయన చెప్పిన స్టోరీ నచ్చడంతో.. తన 62 సినిమాను ఏప్రిల్ ఫస్ట్ వీక్ చివర్లో స్టార్ట్ చేయనున్నారట. ఇక న్యూస్ కోలీవుడ్‌లో వైరల్ అవడంతో.. అజిత్‌ తో పెట్టుకుంటే అంతే అనే కామెంట్ నెట్టింట ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తోంది. విఘ్నేశ్‌ పని ఖతమ్‌ అనే టాక్ వస్తోంది.

తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..