AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఓ మై గాడ్.. నటి సత్యకు ఇంత అందమైన కూతురు ఉందా..?

టాలీవుడ్ నటి సత్యకృష్ణన్… గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్నో సినిమాల్లో మంచి మంచి రోల్స్ చేసింది. తనకు ఇంత పెద్ద కూతురు ఉందని మీకు తెల్సా.. సత్య కుమార్తె కూడా ఇప్పుడు నటిగా రాణిస్తోంది.

Tollywood: ఓ మై గాడ్.. నటి సత్యకు ఇంత అందమైన కూతురు ఉందా..?
Satya Krishnan
Ram Naramaneni
|

Updated on: Sep 21, 2024 | 6:53 PM

Share

టాలీవుడ్ నటి సత్యకృష్ణన్ గురించి తెలుగు ఆడియెన్స్‌కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. దాదాపు 70 సినిమాల్లో ఆమె యాక్ట్ చేసింది. అందం, అభినయంతో మంచి వేషాలు అందుకుంది. హీరోయిన్ ఫీచర్స్ ఉన్న ఆమె ఎందుకో ఏమో కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెటిల్ అయింది.  ఆనంద్, ఉల్లాసంగా ఉత్సాహంగా, బొమ్మరిల్లు, రెడీ, దూకుడు, సామాన్యుడు, బాద్ షా, గోవిందుడు అందరివాడేలే, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, పిల్ల నువ్వులేని జీవితం, ఆడవాళ్లు మీకు జోహార్లు తదితర సినిమాల్లో ఆమె రోల్స్ చాలా బాగుంటాయి.

ముఖ్యంగా ఆమె వాయిస్ చాలా విభిన్నంగా ఉంటుంది.  కాగా, కెరీర్ స్టార్టింగ్‌లో తెగ సినిమాలు చేసిన  ఈ నటీమణి.. ఇప్పుడు.. అప్పుడప్పుడు మాత్రమే సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. సామజవరగమణ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, ఇంటి నంబర్ 13  అనే మూవీస్‌లో కనిపించిన ఆమె సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్ ఏం కాదు. కాగా సత్య కృష్ణన్ కుమార్తె అనన్య కృష్ణన్ ఫోటోలు నెట్టింట ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి.

ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ అమ్మ అందమే వచ్చిందని కామెంట్స్ పెడుతున్నారు. తను హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తే సూపర్ సక్సెస్ అవుతుందని చెబుతున్నారు. అయితే అనన్య ఇప్పటికే ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ సినిమాలో ఓ కీ రోల్ చేసింది.  “ఊ అంటావా మామ ఉఊ అంటావా మావ” అనే సినిమాలో మంచి పాత్ర చేసింది. అయితే అమ్మ మాదిరే అనన్య కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కొనసాగుతుందా? లేదా? హీరోయిన్‌గా కూడా చేస్తుందో చూడాలి.

Ananya Krishnan

Ananya Krishnan

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై CM రేవంత్ తీపికబురు.. ఇకఎదురు చూపులుండవ్
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై CM రేవంత్ తీపికబురు.. ఇకఎదురు చూపులుండవ్
ఏపీలో వచ్చే మూడు రోజులు వాతావరణం ఇలా ఉంటుంది..
ఏపీలో వచ్చే మూడు రోజులు వాతావరణం ఇలా ఉంటుంది..
టీ20 ప్రపంచ కప్‌ ఆతిథ్యం కోసం 14 నగరాలు రెడీ.. ఎక్కడెక్కడంటే?
టీ20 ప్రపంచ కప్‌ ఆతిథ్యం కోసం 14 నగరాలు రెడీ.. ఎక్కడెక్కడంటే?
Gen Z పుణ్యమాని వర్క్‌ కల్చర్‌లోనూ భారీ మార్పులొచ్చాయ్‌..!
Gen Z పుణ్యమాని వర్క్‌ కల్చర్‌లోనూ భారీ మార్పులొచ్చాయ్‌..!
మెటా, ఇన్‌స్టాగ్రామ్ గ్లోబల్ హెడ్‌లకు సమన్లు జారీ చేసిన కేంద్రం
మెటా, ఇన్‌స్టాగ్రామ్ గ్లోబల్ హెడ్‌లకు సమన్లు జారీ చేసిన కేంద్రం
సమోసాను ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా? 99 శాతం మంది చెప్పలేని..
సమోసాను ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా? 99 శాతం మంది చెప్పలేని..
స్టూడెంట్స్‌ అటెండెన్స్‌ షార్టేజ్‌ పై హైకోర్టు షాకింగ్‌ తీర్పు..
స్టూడెంట్స్‌ అటెండెన్స్‌ షార్టేజ్‌ పై హైకోర్టు షాకింగ్‌ తీర్పు..
శ్రావణ మాసంలో.. ఈ 10 శివాలయాల దర్శనం తప్పనిసరి.. ప్రతి భక్తుడు..
శ్రావణ మాసంలో.. ఈ 10 శివాలయాల దర్శనం తప్పనిసరి.. ప్రతి భక్తుడు..
Video: 0,0,0,0,0,0,0.. వరుసగా 7 డకౌట్లు.. కట్‌చేస్తే..
Video: 0,0,0,0,0,0,0.. వరుసగా 7 డకౌట్లు.. కట్‌చేస్తే..
వావ్.. కొత్త వందే భారత్ స్లీపర్ లోపలి లుక్ చూశారా..?
వావ్.. కొత్త వందే భారత్ స్లీపర్ లోపలి లుక్ చూశారా..?