Allu Arjun: అల్లు అర్జున్ ఫేవరేట్ హీరో అంటున్న బాలీవుడ్ బ్యూటీ.. ప్రభాస్ పై ఆసక్తికర కామెంట్స్..

తాజాగా తన ఫేవరేట్ హీరో అల్లు అర్జున్ అంటూ మనసులోని మాట బయటపెట్టేసింది బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ.

Allu Arjun: అల్లు అర్జున్ ఫేవరేట్ హీరో అంటున్న బాలీవుడ్ బ్యూటీ.. ప్రభాస్ పై ఆసక్తికర కామెంట్స్..
Allu Arjun
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 21, 2022 | 7:38 PM

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా క్రేజ్ సంపాదించుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాకు సౌత్ టూ నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా అల్లు అర్జున్ నటనకు.. ఆటిట్యూడ్‏కు ప్రేక్షకులే కాదు.. సినీ ప్రముఖులు సైతం అట్రాక్ట్ అయ్యారు. బీటౌన్‏లో పుష్ప క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. పుష్పలో అల్లు అర్జున్ నటించిన పాత్రలో తనకు నటించాలని ఉందంటూ బాలీవుడ్ హ్యాండ్సమ్ రణబీర్ కపూర్ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా తన ఫేవరేట్ హీరో అల్లు అర్జున్ అంటూ మనసులోని మాట బయటపెట్టేసింది బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ.

బీటౌన్ లో అగ్రకథానాయికగా కొనసాగుతున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం ఏక్ విలన్ 2 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న దిశా పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో తన ఫేవరేట్ హీరో ఎవరని అడగ్గా.. తన ఫేవరేట్ అల్లు అర్జున్ అని ఠక్కున ఆన్సర్ ఇచ్చేసింది. అంతేకాదు తనతో సినిమా చేసేందుకు ఎదురుచూస్తున్నానని తెలిపింది. అయితే తెలుగులో సినిమాలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించగా.. చాలా కాలంగా మంచి పాత్ర వస్తే చేయాలని ఎదురుచూస్తున్నాని.. ఇప్పుడు ప్రభాస్ నటిస్తోన్న ప్రాజెక్ట్ కే మూవీతో ఆ కోరిక తీరిపోయిందని చెప్పింది.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!