Sonia Agarwal: రెండో పెళ్ళికి రెడీ అంటున్న 7/జీ బృందావన్ కాలనీ హీరోయిన్..

ఇక ఈ సినిమాలో హీరోయిన్ సోనియా అగర్వాల్ అప్పట్లో కుర్రాళ్ళ క్రష్. ఆమె అందంకు కుర్రాలంతా ఫిదా అయ్యారనే చెప్పాలి. ఈ భామ  తెలుగు తమిళ్ భాషల్లో నటించింది.

Sonia Agarwal: రెండో పెళ్ళికి రెడీ అంటున్న 7/జీ బృందావన్ కాలనీ హీరోయిన్..
Sonia Agarwal
Follow us

|

Updated on: Jan 30, 2023 | 9:18 AM

7/జీ బృందావన్ కాలనీ సినిమాను అంత త్వరగా ఎవ్వరూ మరిచిపోలేరు. ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపెక్ట్ అలాంటిది. డిఫరెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మొదట ఈ సినిమా పై నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత హిట్ టాక్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇక ఈ సినిమాలో హీరోయిన్ సోనియా అగర్వాల్ అప్పట్లో కుర్రాళ్ళ క్రష్. ఆమె అందంకు కుర్రాలంతా ఫిదా అయ్యారనే చెప్పాలి. ఈ భామ  తెలుగు తమిళ్ భాషల్లో నటించింది. 7/జీ బృందావన్ కాలనీ సినిమాతో మంచి గుర్తింపు  తెచ్చుకుంది. ఇక ఈ సినిమా తర్వాత అదే సినిమా దర్శకుడు సెల్వ రాఘవన్ ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. అయితే పెళ్లి తర్వాత తన భర్తతో విభేదాలు రావడంతో ఆమె సెల్వరాఘవన్ నుంచి విడిపోయారు. అప్పటి నుంచి ఆమె సింగిల్ గానే ఉంటున్నారు. తాజాగా సోనియా  రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సోనియా అగర్వాల్ ప్రస్తుతం  ఫాల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. అయితే ఆమె రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. సరైన సమయం వస్తే రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమేనని చెప్పుకొచ్చింది.

నన్ను రెండో పెళ్లి చేసుకునే వ్యక్తి కొరకు నేను ఎదురుచూస్తున్నాను. సరైన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటా.. ఇంకెన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఈ విధంగా ఉంటానో నాకు కూడా తెలియదు అని సోనియా అగర్వాల్ చెప్పుకొచ్చింది.

టాలీవుడ్‌ వజ్రోత్సవాల వివాదాన్ని గుర్తు చేసిన చిరంజీవి
టాలీవుడ్‌ వజ్రోత్సవాల వివాదాన్ని గుర్తు చేసిన చిరంజీవి
ఆశీష్‌ మెరిసే.. తెలుగు టైటాన్స్‌ మురిసే...
ఆశీష్‌ మెరిసే.. తెలుగు టైటాన్స్‌ మురిసే...
హైదరాబాద్‌లో దీపావళిపై పోలీసులు ఆంక్షలు విధించారా...?
హైదరాబాద్‌లో దీపావళిపై పోలీసులు ఆంక్షలు విధించారా...?
ఎదురులేని హర్యానా స్టీలర్స్‌.. దబంగ్‌ ఢిల్లీపై 41-34తో ఘన విజయం
ఎదురులేని హర్యానా స్టీలర్స్‌.. దబంగ్‌ ఢిల్లీపై 41-34తో ఘన విజయం
రతన్ టాటా గౌరవార్థం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కీలక ప్రకటన.. ఏంటంటే
రతన్ టాటా గౌరవార్థం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కీలక ప్రకటన.. ఏంటంటే
ఖైదీ 2 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. దానితో పాటు మరొక సర్‌ప్రైజ్‌
ఖైదీ 2 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. దానితో పాటు మరొక సర్‌ప్రైజ్‌
'రక్తపు మడుగులో ఉన్న నన్ను చూసి నా భర్త'.. నటి శ్రీవాణి ఎమోషనల్
'రక్తపు మడుగులో ఉన్న నన్ను చూసి నా భర్త'.. నటి శ్రీవాణి ఎమోషనల్
తెలుగు స్టేట్స్‌లో కంగువాకు తప్పని కస్టాలు
తెలుగు స్టేట్స్‌లో కంగువాకు తప్పని కస్టాలు
గీజర్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 5వేలలో బెస్ట్‌ డీల్స్ ఇవే..
గీజర్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 5వేలలో బెస్ట్‌ డీల్స్ ఇవే..
ఆదివాసీ గూడాల్లో దండారిసంబరాలు..అడవి బిడ్డల గుండెల్లో ఆనందోత్సహలు
ఆదివాసీ గూడాల్లో దండారిసంబరాలు..అడవి బిడ్డల గుండెల్లో ఆనందోత్సహలు