AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Celebrity Social Look: ప్రియాంక స్టిన్నింగ్ లుక్.. రష్మిక సూపర్.. శ్రీలీల ‘ఎక్స్‏ట్రార్టీనరీ’ అమ్మాయి..

ఓజీ సినిమాలో పవన్ జోడిగా నటిస్తోన్న ప్రియాంక.. ఈసారి గ్లామర్ లుక్ లో అదరగొట్టేసింది. బ్లాక్ ఫిష్ కట్ ట్రెండీ డ్రెస్‏లో నిషా కళ్లతో మతిపోగొట్టేస్తోంది. ఇలాగే యానిమల్ సినిమా హిట్ తో ఫుల్ జోష్ మీదుంది హీరోయిన్ రష్మిక. నిత్యం నెట్టింట ఫోటోషూట్లతో సందడి చేసే ఈ బ్యూటీ.. ఈసారి క్రీమ్ కలర్ శారీలో ఎంతో అందగా ముస్తాబయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే రుక్సాన్ థిల్లన్, దివి వైద్య, కాజల్ అగర్వాల్ షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

Celebrity Social Look: ప్రియాంక స్టిన్నింగ్ లుక్.. రష్మిక సూపర్.. శ్రీలీల 'ఎక్స్‏ట్రార్టీనరీ' అమ్మాయి..
Celebrity Social Look
Rajitha Chanti
|

Updated on: Dec 08, 2023 | 6:32 PM

Share

ప్రస్తుతం ఎక్స్‏ట్రా ఆర్డీనరీ సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంది హీరోయిన్ శ్రీలీల. ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. ఇక ఓజీ సినిమాలో పవన్ జోడిగా నటిస్తోన్న ప్రియాంక.. ఈసారి గ్లామర్ లుక్ లో అదరగొట్టేసింది. బ్లాక్ ఫిష్ కట్ ట్రెండీ డ్రెస్‏లో నిషా కళ్లతో మతిపోగొట్టేస్తోంది. ఇలాగే యానిమల్ సినిమా హిట్ తో ఫుల్ జోష్ మీదుంది హీరోయిన్ రష్మిక. నిత్యం నెట్టింట ఫోటోషూట్లతో సందడి చేసే ఈ బ్యూటీ.. ఈసారి క్రీమ్ కలర్ శారీలో ఎంతో అందగా ముస్తాబయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే రుక్సాన్ థిల్లన్, దివి వైద్య, కాజల్ అగర్వాల్ షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే టాలీవుడ్ టూ బాలీవుడ్ తారలు నెట్టింట పంచుకున్న విషయాలపై ఓ లుక్కెయ్యండి.

కాజల్ అగర్వాల్ లేటేస్ట్ ఫోటోస్..

బిగ్ బాస్ ఫేమ్ దివి క్రేజీ స్టిల్..

View this post on Instagram

A post shared by Divi Vadthya (@actordivi)

శ్రీలీల ‘ఎక్స్‏ట్రార్టీనరీ’..

View this post on Instagram

A post shared by Sreeleela (@sreeleela14)

చీరకట్టులో రష్మిక మందన్నా..

ప్రియాంక మోహన్ లేటేస్ట్ ఫోటోస్..

యాంకర్ సిరి హన్మంత్ లేటేస్ట్ ఫోటోస్..

రుక్సార్ థిల్లర్ ఫోటోస్..

సారా అలీ ఖాన్ లేటేస్ట్ ఫోటోస్.. 

ఖుషి కపూర్ ఫోటోస్..  

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే