AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళయాళంలో ‘సామజవరగమనా’.. సాంగ్ విన్నారా..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో.. అల్లు అర్జున్ హీరోగా.. పూజా హెగ్డే హీరోయిన్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. ప్రస్తుతం ఈ సినిమాలోని రెండు పాటలను ఈ చిత్ర బృందం రిలీజ్ చేశారు. అందులో ఒకటి ‘నీ కాళ్లను పట్టుకు వదలనందే’. సామజవరగమనా.. నిను చూసి ఆగగలనా అంటూ.. ప్రస్తుతం ఎవరు చూసినా.. ఈ పాటను తెగ పాడేస్తున్నారు. చిన్నవారి నుంచి పెద్దవారి దాకా ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా.. ఈ పాట ఎక్కువ మంది […]

మళయాళంలో 'సామజవరగమనా'.. సాంగ్ విన్నారా..?
TV9 Telugu Digital Desk
|

Updated on: Nov 10, 2019 | 2:10 PM

Share

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో.. అల్లు అర్జున్ హీరోగా.. పూజా హెగ్డే హీరోయిన్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. ప్రస్తుతం ఈ సినిమాలోని రెండు పాటలను ఈ చిత్ర బృందం రిలీజ్ చేశారు. అందులో ఒకటి ‘నీ కాళ్లను పట్టుకు వదలనందే’. సామజవరగమనా.. నిను చూసి ఆగగలనా అంటూ.. ప్రస్తుతం ఎవరు చూసినా.. ఈ పాటను తెగ పాడేస్తున్నారు. చిన్నవారి నుంచి పెద్దవారి దాకా ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా.. ఈ పాట ఎక్కువ మంది లైక్ చేసిన తెలుగు పాటగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ పాటను తెలుగులో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయగా.. సిద్ శ్రీరామ్ ఆలపించాడు. తమన్ మ్యూజిక్ అందించాడు.

అయితే.. ఈ సినిమాను మళయాలంలో కూడా రిలీజ్ చేయాలనుకుంటోంది ఈ చిత్ర యూనిట్. ‘అంగు వైకుంఠపురత్తు’ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. కాగా.. అక్కడ కూడా ‘సామజవరగమన’ సాంగ్ వర్షన్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను ప్రముఖ సింగర్ ఏసుదాస్ కుమారుడు విజయ్ ఏసుదాస్ పాడగా.. బీకే హరినారాయనన్ రాశారు. ప్రస్తుతం అక్కడ కూడా ఈ పాట సాంగ్ దుమ్ము లేపుతోంది.

Follow Us
వాల్మీకీ కుంభకోణంలో ఆరోపణలు.. కాంగ్రెస్ మంత్రి నాగేంద్ర రాజీనామా.
వాల్మీకీ కుంభకోణంలో ఆరోపణలు.. కాంగ్రెస్ మంత్రి నాగేంద్ర రాజీనామా.
ఈ బడ్డోడిది మాములుగా లక్కీ హ్యాండ్ కాదు బాబోయ్.. కుటుంబానికి..
ఈ బడ్డోడిది మాములుగా లక్కీ హ్యాండ్ కాదు బాబోయ్.. కుటుంబానికి..
లిప్ లాక్.. దెబ్బకు డెటాల్‏తో నోరు కడుక్కున్న హీరోయిన్..
లిప్ లాక్.. దెబ్బకు డెటాల్‏తో నోరు కడుక్కున్న హీరోయిన్..
89 ఏళ్ల వయసులో నార్వే కింగ్‌ కన్నుమూత.. కొత్త రాజు ఎవరంటే?
89 ఏళ్ల వయసులో నార్వే కింగ్‌ కన్నుమూత.. కొత్త రాజు ఎవరంటే?
ట్రైన్లలో కొత్త రూల్స్.. ఈ పని చేస్తే స్పాట్‌లో రూ.వెయ్యి ఫైన్
ట్రైన్లలో కొత్త రూల్స్.. ఈ పని చేస్తే స్పాట్‌లో రూ.వెయ్యి ఫైన్
'సర్వీసులో ఉన్న టీచర్లందరికీ ఒకే TET అర్హత మార్కులు ఉండాల్సిందే'
'సర్వీసులో ఉన్న టీచర్లందరికీ ఒకే TET అర్హత మార్కులు ఉండాల్సిందే'
అలర్ట్.. సెప్టెంబరు నుంచి వరుసగా 15 ఉద్యోగ నోటిఫికేషన్లు!
అలర్ట్.. సెప్టెంబరు నుంచి వరుసగా 15 ఉద్యోగ నోటిఫికేషన్లు!
పూరీలా పొంగి.. దూదిలా మెత్తగా ఉండే చపాతీల కోసం ఇలా చేయండి!
పూరీలా పొంగి.. దూదిలా మెత్తగా ఉండే చపాతీల కోసం ఇలా చేయండి!
కళ్లద్దాలు పెట్టుకుంటే సైట్ పెరుగుతుందా? షాకింగ్ ఫ్యాక్ట్
కళ్లద్దాలు పెట్టుకుంటే సైట్ పెరుగుతుందా? షాకింగ్ ఫ్యాక్ట్
హెడ్‌ఫోన్స్ పెట్టుకుని వర్కౌట్ చేస్తున్నారా? ఇది తెలుసుకోండి!
హెడ్‌ఫోన్స్ పెట్టుకుని వర్కౌట్ చేస్తున్నారా? ఇది తెలుసుకోండి!