AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బిగిల్’ ఫస్ట్ లుక్ అదుర్స్!

తమిళ స్టార్ హీరో విజయ్, దర్శకుడు అట్లీ కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘బిగిల్’. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌లో దళపతి విజయ్ రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తున్నాడు. ఆ లుక్స్ విజయ్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. స్పోర్ట్స్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్.. ఫుట్ బాల్ కోచ్‌, డాన్గా కనిపించనున్నాడు. లేడి సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి […]

'బిగిల్' ఫస్ట్ లుక్ అదుర్స్!
Ravi Kiran
|

Updated on: Jul 08, 2019 | 3:22 AM

Share

తమిళ స్టార్ హీరో విజయ్, దర్శకుడు అట్లీ కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘బిగిల్’. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌లో దళపతి విజయ్ రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తున్నాడు. ఆ లుక్స్ విజయ్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

స్పోర్ట్స్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్.. ఫుట్ బాల్ కోచ్‌, డాన్గా కనిపించనున్నాడు. లేడి సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఏజిఎస్ సినిమాస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావళీ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా సెకండ్ లుక్‌ను ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకు విడుదల చేయనున్నారు.

Follow Us
బ్రహ్మ ముహూర్తంలో క్షుద్ర పూజలు, చెడు ప్రయోగాలు జరుగుతాయా?
బ్రహ్మ ముహూర్తంలో క్షుద్ర పూజలు, చెడు ప్రయోగాలు జరుగుతాయా?
నమ్మకద్రోహులకు రెండో అవకాశం ఇస్తున్నారా? చాణక్యుడు ఏమన్నాడంటే?
నమ్మకద్రోహులకు రెండో అవకాశం ఇస్తున్నారా? చాణక్యుడు ఏమన్నాడంటే?
US స్టూడెంట్ వీసా నిబంధనలు మారాయ్.. సెప్టెంబర్ 15 వరకే డెడ్‌లైన్‌
US స్టూడెంట్ వీసా నిబంధనలు మారాయ్.. సెప్టెంబర్ 15 వరకే డెడ్‌లైన్‌
ఒకే కుటుంబంలో ఇద్దరు పీఎం కిసాన్ ద్వారా డబ్బులు పొందవచ్చా..?
ఒకే కుటుంబంలో ఇద్దరు పీఎం కిసాన్ ద్వారా డబ్బులు పొందవచ్చా..?
శివుడి తలపై నెలవంక ఎందుకు ఉంటుంది? అసలు నిజం ఇదే
శివుడి తలపై నెలవంక ఎందుకు ఉంటుంది? అసలు నిజం ఇదే
వన్డే సిరీస్ ముగియగానే నీతా అంబానీతో రోహిత్ శర్మ భేటీ
వన్డే సిరీస్ ముగియగానే నీతా అంబానీతో రోహిత్ శర్మ భేటీ
శ్రీకృష్ణుడి కిరీటంలో నెమలి ఈకనే ఎందుకు ఉంటుంది?
శ్రీకృష్ణుడి కిరీటంలో నెమలి ఈకనే ఎందుకు ఉంటుంది?
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!
స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?
స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?