AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karuna Bhushan: కవలలకు జన్మనిచ్చిన మొగలి రేకులు హీరోయిన్.. ఇన్ స్టా పోస్ట్ వైరల్..

మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, నిన్నే ఇష్టపడ్డాను, కాటమరాయుడు తదితర చిత్రాల్లో నటించింది. సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ పోషించిన కరుణ.. సీరియల్లలో మాత్రం ప్రధాన పాత్రలు పోషించింది. ఒకప్పుడు బుల్లితెరపై సంచలనం సృష్టించిన మొగలి రేకులు సీరియల్లో మెయిన్ లీడ్ రోల్ పోషించింది.

Karuna Bhushan: కవలలకు జన్మనిచ్చిన మొగలి రేకులు హీరోయిన్.. ఇన్ స్టా పోస్ట్ వైరల్..
Karuna Bhushan
Rajitha Chanti
|

Updated on: Jun 15, 2024 | 4:20 PM

Share

బుల్లితెరపై తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది కరుణ భూషణ్. ఆహా సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఆమె.. ఆ తర్వాత సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, నిన్నే ఇష్టపడ్డాను, కాటమరాయుడు తదితర చిత్రాల్లో నటించింది. సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ పోషించిన కరుణ.. సీరియల్లలో మాత్రం ప్రధాన పాత్రలు పోషించింది. ఒకప్పుడు బుల్లితెరపై సంచలనం సృష్టించిన మొగలి రేకులు సీరియల్లో మెయిన్ లీడ్ రోల్ పోషించింది. అంతకు ముందు దేవి పాత్రలో లిఖిత నటించగా.. ఆ తర్వాత అదే పాత్రలో కరుణ కనిపించింది.

మొగలిరేకులు, శ్రావణ సమీరాలు, అభిషేకం, వైదేహి పరిణయం ఇలా అనేక సీరియల్స్ చేసింది. మెయిన్ లీడ్ కాకుండా వైదేహి పరిణయం వంటి సీరియల్లో విలన్ రోల్స్ పోషించింది. మ తెలుగులో అనేక సీరియల్స్ చేసిన కరుణా.. కొన్నాళ్లుగా సైలెంట్ అయ్యింది. అయితే తనకు ఈ ఏడాది కవలలు జన్మించారంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి పిల్లలు జన్మించేవరకు తన జర్నీ ఎలా సాగిందో చెప్పుకొచ్చింది.

కరుణ భూషణ్ చాలా ఏళ్ల క్రితమే సీరియల్ దర్శకుడిని పెళ్లి చేసుకుంది. వీరికి పదేళ్ల వయసున్న కొడుకు ఉన్నాడు. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఇప్పుడు కవలకు జన్మనిచ్చినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!