AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prerana Kambam: త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న కృష్ణ.. సినీ హీరోలా ఉన్న కాబోయే భర్తను పరిచయం చేసిన తింగరి పిల్ల..

హైదరాబాద్ లో పుట్టిన ప్రేరణ బెంగళూరులో పెరిగింది. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి కన్నడ సినిమాల్లో నటిస్తూనే కన్నడ సీరియల్స్ లో అవకాశాలను అందుకుంది. కృష్ణ ముకుంద మురారీ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ తెలుగమ్మాయి. అంతేకాదు తన తింగరి తనంతో ఆకట్టుకున్న కృష్ణమ్మ అంటే తెలుగు ప్రేక్షకులకు ఓ రేంజ్ లో అభిమానం కూడా..

Prerana Kambam: త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న కృష్ణ.. సినీ హీరోలా ఉన్న కాబోయే భర్తను పరిచయం చేసిన తింగరి పిల్ల..
Prerana Kambam
Surya Kala
|

Updated on: Nov 05, 2023 | 11:44 AM

Share

కృష్ణ ముకుంద మురారీ సీరియల్ తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుని టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ప్రధాన పాత్రధారులైన కృష్ణ, ముకుంద , మురారీలతో పాటు ఈ సీరియల్ లో నటిస్తున్న ప్రతి ఒక్కరూ తమ పాత్రలో ఒదిగిపోయారు. తమ నటనతో ఆయా పాత్రలకు జీవం పోశారు. తండ్రి కోరిక మేరకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న ఏసీపీ సార్ లోని మంచితనాన్ని తెలుసుకుని అతడిని ప్రేమించి భర్తగా అతని ప్రేమని దక్కించుకోవాలనే ఆరాటపడే పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. మంచి తనం, అమాయకత్వం, మొండితనం అన్నీ కలగలిపిన కృష్ణ వేణి గా కన్నడ అమ్మాయి ప్రేరణ చక్కగా ఒదిగిపోయింది.

హైదరాబాద్ లో పుట్టిన ప్రేరణ బెంగళూరులో పెరిగింది. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి కన్నడ సినిమాల్లో నటిస్తూనే కన్నడ సీరియల్స్ లో అవకాశాలను అందుకుంది. కృష్ణ ముకుంద మురారీ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ తెలుగమ్మాయి. అంతేకాదు తన తింగరి తనంతో ఆకట్టుకున్న కృష్ణమ్మ అంటే తెలుగు ప్రేక్షకులకు ఓ రేంజ్ లో అభిమానం కూడా.. అయితే మురారీగా ఏడాదికి పైగా అలరించిన గగన్ ఈ సీరియల్ నుంచి తప్పుకోవడంతో సరికొత్త హీరో ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు కృష్ణ నిజజీవితంలో తన హీరోని తన అభిమానులకు పరిచయం చేసింది.

తనకు కాబోయే భర్తను పరిచయం చేసిన కృష్ణమ్మ

కృష్ణమ్మ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఇప్పటికే తనకు నచ్చిన మెచ్చిన వాడితో ఎంగేజ్మెంట్ అయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులతో తన అభిమానులతో పంచుకుంది. ప్రేరణకు కాబోయే భర్త పేరు శ్రీపాద్. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను నెట్టింట్లో షేర్ చేసింది.

శ్రీపాద్ కూడా హీరో అనిపించేటంత అందంగా గా హ్యాండ్ సమ్ గా ఉన్నాడు. ప్రేరణ, శ్రీపాద్ జంట మెడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నంత అందంగా ఉన్నారు. ఇప్పడు సోషల్ మీడియాలో కృష్ణకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
80s స్పెషల్.. ఈ ఫొటోల్లోని టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?
80s స్పెషల్.. ఈ ఫొటోల్లోని టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?
భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా.?
భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా.?
'కోర్టు' హీరోయిన్ కొత్త సినిమా 'హైకూ' టీజర్ చూశారా?
'కోర్టు' హీరోయిన్ కొత్త సినిమా 'హైకూ' టీజర్ చూశారా?
కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో చెక్
కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో చెక్
రూ.50 వేల ఖర్చు... రూ.2 లక్షల లాభం...ఈ పంటతో రైతు ధనవంతుడే!
రూ.50 వేల ఖర్చు... రూ.2 లక్షల లాభం...ఈ పంటతో రైతు ధనవంతుడే!
నందన అరెస్ట్‌తో వెలుగులోకి వస్తున్న సంచలనాలు!
నందన అరెస్ట్‌తో వెలుగులోకి వస్తున్న సంచలనాలు!
ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ 'ఇరుముడి'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ 'ఇరుముడి'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి
మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి
పశ్చిమాసియా మళ్లీ అలజడి.. భగ్గుమంటున్న క్రూడాయిల్!
పశ్చిమాసియా మళ్లీ అలజడి.. భగ్గుమంటున్న క్రూడాయిల్!
కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..!
కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..!