AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kareena Kapoor: లగ్జరీ కారు కొన్న కరీనా కపూర్.. ఎన్ని కోట్లుంటుందో తెలుసా ?..

సౌత్ లోనూ కరీనాకు మంచి ఫాలోయింగ్ ఉంది. కరీనా కపూర్ 'జబ్ వి మెట్' తర్వాత ఇంటి పేరుగా మారింది. ప్రస్తుతం ఆమె బి-టౌన్‌లో అత్యధిక పారితోషికం పొందుతున్న నటీమణులలో ఒకరు. అలాగే స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకున్న ఈ కరీనా కపూర్ చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడిప్పుడే కరీనా రీఎంట్రీ ఇస్తుంది. ఇటీవల లాల్ సింగ్ చద్దా సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. అమీర్ ఖాన్ నటించిన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది.

Kareena Kapoor: లగ్జరీ కారు కొన్న కరీనా కపూర్.. ఎన్ని కోట్లుంటుందో తెలుసా ?..
Kareena Kapoor
Rajitha Chanti
|

Updated on: Oct 19, 2023 | 3:36 PM

Share

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అలరించింది కరీనా కపూర్. రొమాంటిక్ కామెడీల నుండి క్రైమ్ డ్రామాల వరకు అనేక చిత్రాల్లో నటించింది. అందం, అభినయంతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమెకు పాన్ ఇండియా లెవల్లో అత్యధిక ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. సౌత్ లోనూ కరీనాకు మంచి ఫాలోయింగ్ ఉంది. కరీనా కపూర్ ‘జబ్ వి మెట్’ తర్వాత ఇంటి పేరుగా మారింది. ప్రస్తుతం ఆమె బి-టౌన్‌లో అత్యధిక పారితోషికం పొందుతున్న నటీమణులలో ఒకరు. అలాగే స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకున్న ఈ కరీనా కపూర్ చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడిప్పుడే కరీనా రీఎంట్రీ ఇస్తుంది. ఇటీవల లాల్ సింగ్ చద్దా సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. అమీర్ ఖాన్ నటించిన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‎గా ఉంటుంది కరీనా. తాజాగా ఆమె కొత్త లగ్జరీ కారు కొనుగోలు చేసింది. కరీనా కపూర్ సరికొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును కొన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కరీనాతోపాటు.. ఆమె సోదరి కరిష్మా కపూర్ సైతం కనిపిస్తున్నారు. నివేదికల ప్రకారం ఆ కారు విలువ రూ. 2 నుండి 2.3 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. భారతీయ సెలబ్రిటీలలో ఈ ల్యాండ్ రోవర్ కారు.. సన్నీ డియోల్, సునీల్ శెట్టి వద్ద ఉన్నట్లు తెలుస్తోంది.

లాల్ సింగ్ చద్దా తర్వాత ఇప్పుడు కరీనా కపూర్ ప్రదాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ది బకింగ్ హామ్ మర్డర్స్. ఈ చిత్రాన్ని హన్సల్ మెహతా రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కరీనా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. అలాగే ఆమె రోహిత్ శెట్టి తెరకెక్కిస్తోన్న సింగం 3 లో కనిపించనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మా హీరోపై దయ చూపండి.. రాష్ట్రపతికి దర్శన్ అభిమానుల లేఖ
మా హీరోపై దయ చూపండి.. రాష్ట్రపతికి దర్శన్ అభిమానుల లేఖ
రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.10 లక్షలు మీ సొంతం..
రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.10 లక్షలు మీ సొంతం..
ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?
ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?
అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి
అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి
కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్
కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌