Bigg Boss Swetha Varma: బిగ్‏బాస్ ఫేమ్ శ్వేత వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన బ్యూటీ..

బిగ్‏బాస్ షో ద్వారా పాపులర్ అయినవారిలో శ్వేతా వర్మ ఒకరు. ఈ షోకు రాకముందు తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది శ్వేతా. రాణి, పచ్చీస్, మ్యాడ్, ముగ్గురు మొనగాళ్లు, గుడ్ లఖ్ సఖి, ఏకం, రోజ్ విల్లా వంటి చిత్రాల్లో కనిపించింది. సహయనటిగా అనేక సినిమాల్లో కనిపించినప్పటికీ ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. కానీ బిగ్‏బాస్ షో ద్వారా మరింత ఫేమస్ అయ్యింది. అయితే బిగ్‏బాస్ తర్వాత గుర్తింపు మాత్రమే వచ్చింది కానీ.. ఇండస్ట్రీలో అవకాశాలు మాత్రం రావడం లేదనిపిస్తుంది.

Bigg Boss Swetha Varma: బిగ్‏బాస్ ఫేమ్ శ్వేత వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన బ్యూటీ..
Swetha Varma
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 07, 2023 | 10:28 AM

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో అంటే అది బిగ్‏బాస్. ఈ షో ద్వారా ఎంతో మంది తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు. అలాగే సినీపరిశ్రమలో ఎన్నో ఆఫర్స్ సైతం అందుకున్నారు. ఇప్పటివరకు ఆరు సీజన్స్ జరగ్గా..ఇప్పుడు 7 సీజన్ విజయవంతంగా రన్ అవుతుంది. బిగ్‏బాస్ షో ద్వారా పాపులర్ అయినవారిలో శ్వేతా వర్మ ఒకరు. ఈ షోకు రాకముందు తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది శ్వేతా. రాణి, పచ్చీస్, మ్యాడ్, ముగ్గురు మొనగాళ్లు, గుడ్ లఖ్ సఖి, ఏకం, రోజ్ విల్లా వంటి చిత్రాల్లో కనిపించింది. సహయనటిగా అనేక సినిమాల్లో కనిపించినప్పటికీ ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. కానీ బిగ్‏బాస్ షో ద్వారా మరింత ఫేమస్ అయ్యింది. అయితే బిగ్‏బాస్ తర్వాత గుర్తింపు మాత్రమే వచ్చింది కానీ.. ఇండస్ట్రీలో అవకాశాలు మాత్రం రావడం లేదనిపిస్తుంది. చాలా రోజులుగా ఈ బ్యూటీ సైలెంట్ అయ్యింది. తాజాగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది.

కొన్ని రోజులుగా నెట్టింట సైలెంట్ అయిన శ్వేతా వర్మ.. ఇటీవల తన ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. “మా ఇంట్లో భయంకరమైన అగ్ని ప్రమాదాన్ని చూశాను. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగింది. రూం మొత్తం కాలిపోయింది. నా ఫ్యామిలీ, నా పెట్స్ సేఫ్ గానే ఉన్నారు. కానీ ఈ భయంకరమైన ఘటన నుంచి కోలుకునేందుకు కాస్త టైం పట్టేలా ఉంది. నా కోసం మీరు ప్రార్ధించండి. మేం అయితే ఇప్పుడు క్షేమంగానే ఉన్నాం. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్లీ సోషల్ మీడియాలోకి వస్తాను” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం శ్వేతా చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా.. ఆమెకు ధైర్యం చెబుతున్నారు నెటిజన్స్. బిగ్‏బాస్ రియాల్టీ షోలో శ్వేతావర్మ గొడవలు.. ఆనీ మాస్టర్ తో క్లోజ్ గా ఉండడంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

View this post on Instagram

A post shared by Swetaa Varma (@swetaavarma)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!