AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: మా అబ్బాయికి అమ్మాయిల ఫాలోయింగ్ పెరిగిపోయింది.. కన్నయ్యా అంటూ సర్‏ప్రైజ్ ఇచ్చిన గౌతమ్ మదర్..

నిండు గర్భిణికి అయిన ఆమెకు ఇంటి సభ్యులతు సీమంతం చేయించాడు. భార్యకు సీమంతం కావడం చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు అర్జున్. ఇక ఆ తర్వాత అశ్విని తల్లి హౌస్ లోకి అడుగుపెట్టి కూతురిని చూసి తల్లడిల్లిపోయింది. నా బంగారు తల్లీ అంటూ కూతురుని పట్టుకుని ఏడ్చేసింది. ముగ్గురు తమవారికి మంచి సలహాలు ఇచ్చి హౌస్ నుంచి వెళ్లిపోయారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో మిగతా ఇంటి సభ్యులు అడుగుపెట్టనున్నారు. మొదటి డాక్టర్ బాబు గౌతమ్ తల్లి ఇంట్లోకి రానుంది.

Bigg Boss 7 Telugu: మా అబ్బాయికి అమ్మాయిల ఫాలోయింగ్ పెరిగిపోయింది.. కన్నయ్యా అంటూ సర్‏ప్రైజ్ ఇచ్చిన గౌతమ్ మదర్..
Bigg Boss 7 Telugu Promo
Rajitha Chanti
|

Updated on: Nov 08, 2023 | 1:17 PM

Share

బిగ్‏బాస్ ఫ్యామిలీ వీక్‏లో ఎన్నో ఎమోషన్స్. నిన్న శివాజీ కొడుకు.. అశ్విన్ వాళ్ల అమ్మ, అర్జున్ అంబటి వైఫ్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. డాక్టర్‏గా వచ్చిన తన కొడుకును చూసి ఎమోషనల్ అయ్యాడు శివాజీ. కొడుకును హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత అర్జున్ అంబటి భార్య లోపలికి వచ్చింది. నిండు గర్భిణికి అయిన ఆమెకు ఇంటి సభ్యులతో సీమంతం చేయించాడు. భార్యకు సీమంతం కావడం చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు అర్జున్. ఇక ఆ తర్వాత అశ్విని తల్లి హౌస్ లోకి అడుగుపెట్టి కూతురిని చూసి తల్లడిల్లిపోయింది. నా బంగారు తల్లీ అంటూ కూతురుని పట్టుకుని ఏడ్చేసింది. ముగ్గురు తమవారికి మంచి సలహాలు ఇచ్చి హౌస్ నుంచి వెళ్లిపోయారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో మిగతా ఇంటి సభ్యులు అడుగుపెట్టనున్నారు. మొదట డాక్టర్ బాబు గౌతమ్ తల్లి ఇంట్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశాడు బిగ్‏బాస్ .

తాజాగా విడుదలైన ప్రోమోలో.. కన్నయ్యా.. కన్నయ్యా అంటూ పిలుపు వినిపించగా.. గౌతమ్ అటు ఇటు చిన్నపిల్లాడిలా పరిగెత్తాడు. పంచె వచ్చిందా అనే డైలాగ్ రావడంతో ఆ పంచె నాకోసమే వచ్చిందా అంటూ పరిగెత్తుకెళ్లి డ్రెస్ మార్చుకుంటాడు. ఇక ఆ తర్వాత ఇంట్లోకి వచ్చిన తన తల్లిని చూసి ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత కొడుకు చెవిని గిల్లింది గౌతమ్ మదర్. ఇంటి సభ్యులందరిని పలకరిస్తూ..మా అబ్బాయి ఫాలోయింగ్ పెరిగిపోయింది. అమ్మాయిలు తెగ ఫాలో అవుతున్నారు. హ్యాండ్సమ్ గా, క్యూట్ గా ఉన్నాడు.. బాగున్నాడు అని చెప్తున్నారని అనడంతో ఇంటి సభ్యులు టీజ్ చేశారు.

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

ఇక ఆ తర్వాత ఇద్దరు పక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. నువ్వు చేస్తుంది చాలా కరెక్ట్. చాలా మంచిగా ఉంది. ఈ అమ్మ ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయని గౌతమ్ ను ఆశీర్వదించింది. అనంతరం ఇంటి సభ్యులకు అన్నం ముద్దలు తినిపించారు. గౌతమ్ మధర్ ను చూసి యావర్ కన్నీళ్లు పెట్టుకోగా.. యావర్ ను హగ్ చేసుకుని నువ్వు కూడా నా కొడుకులాంటి వాడివే. బయటకు వచ్చాక మా ఇంటికి రా.. ఏడవకు అంటూ ఓదార్చడంతో ప్రోమో ముగిసింది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఎవరెవరి ఇంటి సభ్యులు రాబోతున్నారో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్