AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: మేకప్ వేసుకుని మైక్ మర్చిపోయిన శోభా.. అమర్‏ను గౌతమ్ టార్గెట్ చేశాడా ?..

ఆట కావాలా.. పాట కావాలా పాటతో సూపర్ ఎంట్రీ ఇచ్చారు నాగ్. ఆ తర్వాత కంటెస్టెంట్లను పలకరించి.. శోభా నువ్వు మైక్ వేసుకోవాలమ్మా అని అన్నారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన శోభా మైక్ వేసుకోలేదా అంటూ చెక్ చేసుకుని తెగ సిగ్గుపడిపోయింది. మేకప్ వేసుకుని మైక్ మర్చిపోయావా శోబా అంటూ నవ్వుతునే పంచ్ వేశారు నాగ్. దీంతో ఇంటి సభ్యులంతా పగలబడి నవ్వేశారు. ఇక వెంటనే వెళ్లి తన మైక్ తెచ్చుకుంది శోభా. ఆ తర్వాత నాగ్ మాట్లాడుతూ.

Bigg Boss 7 Telugu: మేకప్ వేసుకుని మైక్ మర్చిపోయిన శోభా.. అమర్‏ను గౌతమ్ టార్గెట్ చేశాడా ?..
Bigg Boss 7 Telugu 2nd Prom
Rajitha Chanti
|

Updated on: Nov 19, 2023 | 5:16 PM

Share

బిగ్‏బాస్ సీజన్ 7 సండే ఫన్ డే సెకండ్ ప్రోమో వచ్చేసింది. అయితే ఎప్పుడూ సరదాగా గేమ్స్ అంటూ ఆటాడించే నాగార్జున.. ఇప్పుడు ఫైనల్ దగ్గరకి వస్తుందంటూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. అలాగే ఎప్పుడూ మేకప్ కోసం టైమ్ కేటాయించే శోభాకు కౌంటరిచ్చాడు. ఇంతకీ సెకండ్ ప్రోమోలో ఏం జరిగిందో చూద్దామా. ఆట కావాలా.. పాట కావాలా పాటతో సూపర్ ఎంట్రీ ఇచ్చారు నాగ్. ఆ తర్వాత కంటెస్టెంట్లను పలకరించి.. శోభా నువ్వు మైక్ వేసుకోవాలమ్మా అని అన్నారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన శోభా మైక్ వేసుకోలేదా అంటూ చెక్ చేసుకుని తెగ సిగ్గుపడిపోయింది. మేకప్ వేసుకుని మైక్ మర్చిపోయావా శోబా అంటూ నవ్వుతునే పంచ్ వేశారు నాగ్. దీంతో ఇంటి సభ్యులంతా పగలబడి నవ్వేశారు. ఇక వెంటనే వెళ్లి తన మైక్ తెచ్చుకుంది శోభా. ఆ తర్వాత నాగ్ మాట్లాడుతూ.. మాములుగా అయితే సండే.. ఫండే అనే వాడిని కానీ.. ఫైనల్ దగ్గరకి వస్తుంది. అందుకే మీకో టాస్క్.. అంటూ ట్విస్ట్ ఇచ్చారు నాగ్.

“ఏడ్ ఏ ఫ్రెండ్.. బ్లాక్ ఏ హౌస్మేట్” అనే టాస్క్ ఇచ్చారు. ఇంట్లో కొత్తగా ఎవరిని ఫ్రెండ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్లకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ వేయాలి.. అలాగే నచ్చనివారిని బ్లాక్ చేయాలి అని చెప్పడంతో ముందుగా గౌతమ్.. పల్లవి ప్రశాంత్ కు ఫ్రెండ్షిప్ బ్యాండ్ వేశాడు. ఈ రెండు వారాలుగా తనతో బాగుంటున్నాడని.. నామినేషన్స్ కూడా పడలేదు అంటూ రీజన్ చెప్పాడు. ఇక తర్వాత గౌతమ్ బుగ్గపై స్టాంప్ వేస్తూ.. ప్రియాంక కెప్టెన్ కావడం నీకు ఇష్టం లేదా చెప్పు.. లేదని చెప్పు కొట్టడం ఆపేస్తానంటూ అమర్ దీప్ ను అనడం నాకు నచ్చలేదు అంటూ రీజన్ చెప్పేసింది శోభా. ఆ తర్వాత అశ్విని సైతం గౌతమ్ బుగ్గపై స్టాంప్ వేసి.. అమర్ అంతగా బాధపడుతున్నా కావాలని టార్గెట్ చేయడం నచ్చలేదంటూ రీజన్ చెప్పింది.

ఇక ఆ తర్వాత అమర్.. ఇకపై తన ఫ్రెండ్ ప్రశాంత్ అంటూ ఫ్రెండ్షిప్ బ్యాండ్ వేశాడు. ఇక తర్వాత శివాజీ.. అర్జున్ తనకు చాలా జన్యూన్ గా అనిపిస్తున్నాడని ఫ్రెండ్షిప్ బ్యాండ్ వేశాడు. ఇక తర్వాత అర్జున్.. తెలుసో తెలియకో మిస్టేక్ చేశాడంటూ యావర్ కు స్టాంప్ వేశాడు. దీంతో ప్రోమో ముగిసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?