AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింగర్ సునీత-రామ్‌ల ‘వెడ్డింగ్ ఫిల్మ్ టీజర్’.. అభిమానుల నుంచి వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు..

Sunitha Weds Ram Veerapaneni: ఎన్నో ఏళ్ల ఒంటరి జీవితం తర్వాత ప్రముఖ గాయని సునీత ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే...

సింగర్ సునీత-రామ్‌ల 'వెడ్డింగ్ ఫిల్మ్ టీజర్'.. అభిమానుల నుంచి వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు..
Ravi Kiran
|

Updated on: Jan 25, 2021 | 3:36 PM

Share

Sunitha Weds Ram Veerapaneni: ఎన్నో ఏళ్ల ఒంటరి జీవితం తర్వాత ప్రముఖ గాయని సునీత ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనితో సునీత తన జీవితాన్ని మరోసారి కొత్తగా ప్రారంభించారు. శంషాబాద్‌లోని ఒక దేవాలయంలో జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన ‘వెడ్డింగ్ ఫిల్మ్ టీజర్’ను సునీత తాజాగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సరదాగా సాగిపోయే ఈ టీజర్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.!

Also Read: మార్చి నుంచి పాత రూ. 100 నోట్లు రద్దు.? వివరణ ఇచ్చిన కేంద్రం..!

Follow Us
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
క్రెడిట్ కార్డు బిల్లు ఒక్కరోజే ఆలస్యమైతే సిబిల్ స్కోర్ పోతుందా..
క్రెడిట్ కార్డు బిల్లు ఒక్కరోజే ఆలస్యమైతే సిబిల్ స్కోర్ పోతుందా..
బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష.. ఆడిషన్స్ వివరాలు ఇవే..
బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష.. ఆడిషన్స్ వివరాలు ఇవే..
ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఇవే!
ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఇవే!
నడిరోడ్డుపై జిమ్‌ ఓనర్‌ను కాల్చి చంపిన దుండగులు.. ఇదిగో వీడియో
నడిరోడ్డుపై జిమ్‌ ఓనర్‌ను కాల్చి చంపిన దుండగులు.. ఇదిగో వీడియో
చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ
చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు