AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Sunil : రైతు సమస్యలపై సునీల్ కొత్త చిత్రం.. కీలక పాత్రల్లో కనిపించనున్న శ్రీకాంత్, తారక రత్న..

కమెడియన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సునీల్ కొన్ని వందల సినిమాల్లో ప్రేక్షకులను నవ్వించాడు. ఆ తర్వాత హీరోగా మారిన ఆయన ఇప్పుడు విలన్ గాను మెప్పిస్తున్నారు...

Actor Sunil : రైతు సమస్యలపై సునీల్ కొత్త చిత్రం.. కీలక పాత్రల్లో కనిపించనున్న శ్రీకాంత్, తారక రత్న..
Rajeev Rayala
|

Updated on: Jan 23, 2021 | 5:42 AM

Share

Actor Sunil : కమెడియన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సునీల్ కొన్ని వందల సినిమాల్లో ప్రేక్షకులను నవ్వించాడు. ఆ తర్వాత హీరోగా మారిన ఆయన ఇప్పుడు విలన్ గాను మెప్పిస్తున్నారు. ‘కలర్‌ ఫోటో’ సినిమాలో సునీల్ విలనిజాన్ని బాగానే పండించారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’లోనూ ఆయన ఓ విలన్‌గా నటించనున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా ఓ సినిమా చేయబోతున్నాడు సునీల్. శ్రీకాంత్‌, సునీల్‌, తారకరత్న, అభిరామ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జైసేన’. అన్నదాతల సమస్యలపై ఈ సినిమా ఉండబోతుంది. వి.సముద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ నెల 29న విడుదలకానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రతిబింబించే చిత్రమిది. రైతులకు అండగా నిలవడం అందరి బాధ్యత అని చాటిచెబుతుందని అన్నారు. అలాగే ఈ సినిమాలో సునీల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. శ్రీకాంత్‌, తారకరత్న పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’ అని దర్శకుడు సముద్ర తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Allari Naresh : ఆ సీన్ కోసం చాలా ఇబ్బంది పడ్డా..’నాంది’మూవీ గురించి ఆసక్తికర విషయం చెప్పిన నరేష్

ఆ ఘటనతో లావణ్యను వదిలేద్దాం అనుకున్నా: పూరీ జగన్నాథ్
ఆ ఘటనతో లావణ్యను వదిలేద్దాం అనుకున్నా: పూరీ జగన్నాథ్
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025.. కోమటి రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025.. కోమటి రెడ్డి కీలక ప్రకటన
ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
పళ్లు ఊడిపోతే పోషకాహార లోపం! చిరునవ్వు వెనుక దాగున్న దీర్ఘాయువు
పళ్లు ఊడిపోతే పోషకాహార లోపం! చిరునవ్వు వెనుక దాగున్న దీర్ఘాయువు
Ram Charan: 8 నుంచి 6 వరకు మాత్రమే నేను హీరోను!
Ram Charan: 8 నుంచి 6 వరకు మాత్రమే నేను హీరోను!
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో