AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Story Movie : శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న అందమైన ప్రేమకావ్యం ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే..

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములదర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లవ్ స్టోరీ.. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లు తెరకెక్కుతున్న ఈ సినిమా..

Love Story Movie : శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న అందమైన ప్రేమకావ్యం ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే..
Rajeev Rayala
|

Updated on: Jan 26, 2021 | 7:31 AM

Share

Love Story Movie : సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములదర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లవ్ స్టోరీ.. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లు తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను చిత్రయూనిట్‌ ఫిక్స్‌ చేసింది. ఫిదా సినిమాతో ఆకట్టుకున్న సాయి పల్లవి మరో సారి అదే తరహా పాత్రతో ఆకట్టుకోబోతుంది. ఇక నాగచైతన్య తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నాడు. ఇప్పటికే విదులైన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది.

ఇద్దరు డ్యాన్సర్ల జీవన శైలిని ఈ సినిమా ద్వారా చూపించనున్నాడు శేఖర్ కమ్ముల. ఈ అందమైన ప్రేమకావ్యాన్ని ఏప్రిల్‌ 16న విడుదల చేయబోతోన్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు. ఈ ప్రకటనకు సంబంధించి ఓ లవ్‌లీ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్‌. పవన్ సి.హెచ్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

సింగర్ సునీత-రామ్‌ల ‘వెడ్డింగ్ ఫిల్మ్ టీజర్’.. అభిమానుల నుంచి వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు..

Follow Us
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!