AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sekhar Kammula : టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.. సినిమా కూడా క‌నెక్ట్ అవుతుంద‌ని హోప్ వ‌చ్చిందన్న శేఖర్ కమ్ముల

టాలీవుడ్ సెన్సబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' అనే అందమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో అక్కినేని హీరో నాగచైతన్య..

Sekhar Kammula : టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.. సినిమా కూడా  క‌నెక్ట్ అవుతుంద‌ని హోప్ వ‌చ్చిందన్న శేఖర్ కమ్ముల
Rajeev Rayala
|

Updated on: Jan 11, 2021 | 7:45 PM

Share

టాలీవుడ్ సెన్సబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ అనే అందమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో అక్కినేని హీరో నాగచైతన్య, ‘ఫిదా’ బ్యూటీ సాయిపల్లవి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తుంది. తెలంగాణ యాసలో నాగ చైతన్య, సాయిపల్లవి ఆకట్టుకున్నారు. ఈ టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల స్పంధించారు.

టీజ‌ర్ కు మంచి స్పంద‌న వస్తుంది చాలా ఆనందంగా ఉంది. అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. మేం అనుకున్న క‌థకు సంబంధించిన క్యారెక్ట‌ర్స్ ను టీజర్ ద్వారా రివీల్ చేశాం. టీజర్ కు ప్రేక్షకులు కనెక్ట్ అవ్వ‌డం చాలా హ్యాపీగా ఉంది. సినిమా కూడా తప్పకుండ  క‌నెక్ట్ అవుతుంద‌ని హోప్ వ‌చ్చింది. చిన్న ఊరు నుంచి సిటీకి వ‌చ్చి సెటిల్ అవుదామ‌నుకున్న ఓ యువ‌కుడు ప్ర‌య‌త్నం ఎలా ఉంటుంద‌నేది సినిమాలో చూస్తారు అని అన్నారు. ఇక చైత‌న్య డైలాగ్స్, యాక్టింగ్ విష‌యంలో చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకం ఉంది. అని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Aishwarya Rajesh : ‘డ్రైవర్ జమున’గా మారిన ఐశ్వర్య రాజేష్.. కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసిన బ్యూటీ

Master Movie : విడుదలకు సిద్ధమవుతున్న విజయ్ ‘మాస్టర్’.. కీలక ఆదేశాలు జారీ చేసిన కోర్టు..

Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!