AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar Movie Update: ‘సలార్’ షూటింగ్ షూరు చేయనున్న ప్రభాస్.. మొదటి షెడ్యూల్ ఎక్కడంటే ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా 'సలార్'. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ

Salaar Movie Update: 'సలార్' షూటింగ్ షూరు చేయనున్న ప్రభాస్.. మొదటి షెడ్యూల్ ఎక్కడంటే ?
Rajitha Chanti
|

Updated on: Jan 25, 2021 | 2:38 PM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘సలార్’. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్‏కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే రాధేశ్యామ్ మూవీ షూటింగ్ పూర్తిచేసిన ప్రభాస్.. తర్వాత సలార్ మూవీ చిత్రీకరణ కోసం సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలోని హీరోయిన్స్ గురించి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమలు హైదరాబాద్‏లో జరిగింది.

విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ తెలంగాణలోనే పెద్దపల్లి జిల్లాలోగల రామగుండంలో జరగనుందట. యాక్షన్ సన్నివేశాలను ఇక్కడ షూట్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 12 వరకు ఈ మూవీకి సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ప్రభాస్‏తో సహా సినిమా మూవీ మొత్తం అందులో పాల్గోనడంతోపాటు.. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసి.. వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Also Read:

‘స‌ర్కారు వారి పాట’ సరికొత్త రికార్డ్… సోషల్ మీడియాలో హల్‌‌‌‌చల్ చేస్తున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్..

Follow Us
కేరళలో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ..OTTలో మెంటలెక్కిస్తోన్న సినిమా
కేరళలో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ..OTTలో మెంటలెక్కిస్తోన్న సినిమా
అయ్యో.. ఇలాంటోళ్ల మధ్యనా మనం బతుకుతున్నాం..? వృద్ధురాలి నగలపై..
అయ్యో.. ఇలాంటోళ్ల మధ్యనా మనం బతుకుతున్నాం..? వృద్ధురాలి నగలపై..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీ జీతంతో TGPSC మరో నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీ జీతంతో TGPSC మరో నోటిఫికేషన్‌
వాషింగ్ మెషీన్ కొనేముందు వీటి మధ్య తేడా ఏంటో తెలుసుకోండి..
వాషింగ్ మెషీన్ కొనేముందు వీటి మధ్య తేడా ఏంటో తెలుసుకోండి..
అదృష్టం అంటే మీదే భయ్యా..! ఈ రాశుల వారికి ఇక తిరుగుండదు
అదృష్టం అంటే మీదే భయ్యా..! ఈ రాశుల వారికి ఇక తిరుగుండదు
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలపై ప్రభుత్వం సూపర్ న్యూస్
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలపై ప్రభుత్వం సూపర్ న్యూస్
ఆవకాయ తర్వాత అంత క్రేజ్ ఉన్న పచ్చడి ఇదే.. రుచిలో మాత్రం రాజీ లేదు
ఆవకాయ తర్వాత అంత క్రేజ్ ఉన్న పచ్చడి ఇదే.. రుచిలో మాత్రం రాజీ లేదు
హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం అప్డేట్
హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం అప్డేట్
నాడు గన్.. నేడు నాగలి.. వ్యవసాయం పనుల్లో మహిళా మావోయిస్టు
నాడు గన్.. నేడు నాగలి.. వ్యవసాయం పనుల్లో మహిళా మావోయిస్టు
అంతా రామమయం అనుకుంటే.. విరాళాల చోరీతో మొదలై భారీ స్కామ్‌గా మారిన
అంతా రామమయం అనుకుంటే.. విరాళాల చోరీతో మొదలై భారీ స్కామ్‌గా మారిన