AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi : పవన్ కళ్యాణ్ సినిమాకు ఫిదా బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.. కానీ

'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన బ్యూటీ సాయి పల్లవి. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో కొనసాగుతుంది. ప్రస్తుతం..

Sai Pallavi : పవన్ కళ్యాణ్ సినిమాకు ఫిదా బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.. కానీ
Rajeev Rayala
|

Updated on: Jan 13, 2021 | 3:24 PM

Share

Sai Pallavi : ‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన బ్యూటీ సాయి పల్లవి. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో కొనసాగుతుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ చిన్నది ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లవ్ స్టోరీ’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో పాటు రానా నటిస్తున్న ‘విరాటపర్వం’ సినిమాలో కూడా నటిస్తుంది. ఈ సినిమాలతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న సినిమాలోనూ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మలయాళంలో సూపర్ హిట్ అయిన `అయ్యపనమ్ కోషియం’ సినిమాలో సాయిపల్లవి నటిస్తుందని మొదటినుంచి వార్తలు వస్తున్నాయి. అయితే పారితోషకం విషయంలో విబేధాలు రావడంతో సాయి పల్లవి ఈ సినిమాలో నటించడం లేదు అంటూ కూడా వార్తలు వచ్చాయి.

తాజాగా ఇందుకు సంబంధించిన మరో వార్త ఫిలిం నగర్లో ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ సినిమాలో నటించేందుకు సాయి పల్లవి ఓకే చెప్పిందని అంటున్నారు. ఈ రీమేక్ లో తన పాత్ర ను పెంచడంతో సాయిపల్లవి సినిమా చేయడానికి ఓకే చెప్పిందని తెలుస్తుంది. ఇక మొదటి నుంచి ఈ అమ్మడు పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ వస్తుంది. ఇప్పుడు పవన్ సినిమాలోనూ అదే ఫాలో అవుతుంది సాయి పల్లవి. ఇక ఇదే సినిమాలో రానా భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటిస్తుందని తెలుస్తుంది. సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్టు పరంగా తన వంతు సాయం అందిస్తున్నారని తెలుస్తుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది.

మరిన్ని ఇక్కడ చదవండి ; 

Mail Movie Review: ప్రేక్షకుల మనసును హత్తుకుంటున్న ‘మెయిల్’.. కామెడి టైమింగ్‏తో అదరగొట్టిన ప్రియదర్శి..

Anushka Shetty Spotted Hyderabad: హఠాత్తుగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చిన కన్నడ సోయగం

వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..