AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Saidharam tej: సరికొత్తగా రాబోతున్న మెగాహీరో.. హీస్టరికల్ స్టోరీలో నటించనున్న సాయి ధరమ్ తేజ్ ?

లాక్ డౌన్ తర్వాత థియేటర్లు తెరుచుకున్నాక విడుదలైన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా మంచి విజయాన్ని అందుకున్నాడు సాయి

Actor Saidharam tej: సరికొత్తగా రాబోతున్న మెగాహీరో.. హీస్టరికల్ స్టోరీలో నటించనున్న సాయి ధరమ్ తేజ్ ?
Rajitha Chanti
|

Updated on: Jan 25, 2021 | 2:10 PM

Share

లాక్ డౌన్ తర్వాత థియేటర్లు తెరుచుకున్నాక విడుదలైన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఈ సినిమాతో రాబోయే సినిమాలకు ఊరట కలిగించాడు ఈ యంగ్ హీరో. తాజాగా ఈ హీరో మరో సినిమాకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‏ను జనవరి 25న విడుదల చేయనున్నామని చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్‏ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో కార్ట్ లాంటి రథాన్ని లాగుతున్న కీలు గుర్రాలతో ఆసక్తిని రేపుతుంది. కుంకుమ పువ్వు రంగు, తెల్ల జెండాలతో కూడిన రథం ఇందులో కనిపిస్తోంది. ఈ పోస్టర్ చూస్తుంటే చారిత్రాత్మక కథతో రానున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో హీరోయిన్‏గా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా.. జగపతిబాబు, రమ్య కృష్మ కీలక పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా.. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరికొత్త లుక్‏లో కనిపించనున్నట్లుగా తెలుస్తోంది.

Follow Us
బ్యాంక్ అకౌంట్లో్ అంతకంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే ఇబ్బందులే..
బ్యాంక్ అకౌంట్లో్ అంతకంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే ఇబ్బందులే..
ఇదేం మ్యాజిక్ భయ్యా.. మన తెలుగోడి స్కిల్‌కు ఎవరైనా ఫిదా..
ఇదేం మ్యాజిక్ భయ్యా.. మన తెలుగోడి స్కిల్‌కు ఎవరైనా ఫిదా..
ఈ నెలలోనే తొలి ఏకాదశి.. వీరికి ఆ రోజున మహర్దశ పట్టబోతోంది..
ఈ నెలలోనే తొలి ఏకాదశి.. వీరికి ఆ రోజున మహర్దశ పట్టబోతోంది..
పూజలో నేలపై కూర్చోవచ్చా? ఆసనం లేకుండా పూజ చేస్తే ఏమవుతుంది?..
పూజలో నేలపై కూర్చోవచ్చా? ఆసనం లేకుండా పూజ చేస్తే ఏమవుతుంది?..
'Wiproలో లేఆఫ్.. అది దేవుడిచ్చిన వరం' మాజీ ఉద్యోగిని వీడియో వైరల్
'Wiproలో లేఆఫ్.. అది దేవుడిచ్చిన వరం' మాజీ ఉద్యోగిని వీడియో వైరల్
ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్..
ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్..
Green Tea Vs Black Tea: వెయిట్ లాస్, షుగర్ కంట్రోల్‌కు ఏది బెస్ట్
Green Tea Vs Black Tea: వెయిట్ లాస్, షుగర్ కంట్రోల్‌కు ఏది బెస్ట్
ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తున్నారా..? మొదట ఈ విషయాలు తెలుసుకోండి..
ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తున్నారా..? మొదట ఈ విషయాలు తెలుసుకోండి..
గ్యాస్ సిలిండర్ పోతే కనెక్షన్ కట్ అవుతుందా..?
గ్యాస్ సిలిండర్ పోతే కనెక్షన్ కట్ అవుతుందా..?
భర్తలు తప్పులు చేసినా, భార్యలు పదే పదే ఎందుకు క్షమిస్తారో తెలుసా?
భర్తలు తప్పులు చేసినా, భార్యలు పదే పదే ఎందుకు క్షమిస్తారో తెలుసా?