AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Renu Desai: మహేష్‏కు వదినగా మారనున్న రేణు దేశాయ్ ? ఆ సినిమాలో నటించబోతుందంటూ టాక్..

పరుశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. గతేడాది సరిలేరు నీకెవ్వరు సినిమాలో సూపర్ హిట్ సాధించాడు మహేష్.

Renu Desai: మహేష్‏కు వదినగా మారనున్న రేణు దేశాయ్ ? ఆ సినిమాలో నటించబోతుందంటూ టాక్..
Rajitha Chanti
|

Updated on: Jan 05, 2021 | 6:23 PM

Share

పరుశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. గతేడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ సాధించాడు మహేష్. బ్యాంకు స్కాముల నేపథ్యంలో ఈ సర్కారు వారి పాట సినిమా రాబోతుంది. ఈ చిత్రంలో మహేష్‏కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది.

మహేష్ నటిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ వదినగా నటించనున్నట్లుగా సమాచారం. ఈ పాత్ర కోసం ఇప్పటికే చిత్రయూనిట్ రేణు దేశాయ్‏ని కూడా సంప్రదించినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక బ్యాంకులో జరిగే అవినీతి, అక్రమాల గురించి ఈ సినిమా ఉండడంతో అలాంటి వాతావరణంలో ఎక్కువగా షూటింగ్ తీసే అవకాశం ఉంది. ఇందు కోసం ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా సెట్ వేసినట్లుగా సమాచారం. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read:

Pushpa Villain : ‘పుష్ప’ విలన్ విషయంలో ఎక్స్‌క్లూజివ్‌ అప్‌డేట్‌..బన్నీ అభిమానులకు ఫుల్ క్లారిటీ

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే