తనకు అండగా నిలిచిన సల్మాన్ ఖాన్‌‌‌‌కు కృతజ్ఞతలు తెలిపిన కొరియోగ్రాఫర్ రెమో డిసౌజ సతీమణి

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రెమో డిసౌజ ఇటీవల గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు.

తనకు అండగా నిలిచిన సల్మాన్ ఖాన్‌‌‌‌కు కృతజ్ఞతలు తెలిపిన కొరియోగ్రాఫర్ రెమో డిసౌజ సతీమణి
Follow us

|

Updated on: Dec 25, 2020 | 6:24 PM

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రెమో డిసౌజ ఇటీవల గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు. రెమో గుండెపోటుకు గురైన సమయంలో అతడి భార్య లిజెల్‌ తీవ్ర ఆందోళన చెందారు. ఆసమయంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఆమెకు అండగా నిలిచారు. ఆమెలో మానసిక ధైర్యాన్ని ఇచ్చారట. ఈ విషయాన్నీ ఆమె తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సోషల్ మీడియ వేదికగా ఆమె సల్మాన్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తన భర్తను ఆప్యాయంగా హత్తుకున్నా ఫోటోను షేర్ చేశారు లిజెల్.

“ఇది నాకు దక్కిన బెస్ట్‌ క్రిస్‌మస్‌ గిఫ్ట్. నా భర్త మళ్లీ కోలుకోవడం సంతోషంగా ఉంది. వారం రోజులుగా అత్యంత భయంకరమైన క్షణాలను గడిపిన తర్వాత ఆయన్ను హత్తుకోవడం ఆనందంగా ఉంది. రెమో ఆస్పత్రిలో ఉన్న సమయంలో నాలో మానసిక ధైర్యాన్నినింపిన సల్మాన్‌ భాయ్‌కు హృదయ పూర్వక కృతజ్ఞతలు. అలాగే రెమో కోలుకోవాలని కోరుకున్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు అని ఆమె తెలిపారు. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాలో ఎమోషన్ గా రాసుకొచ్చారు. ఇక రెమో దర్శకుడిగా  ‘రేస్ 3’, ‘ఏబీసీడీ’, ‘ఏబీసీడీ 2’, ‘ఎ ఫ్ల‌యింగ్ జాట్’ లాంటి సినిమాలను డైరెక్ట్ చేశారు.

View this post on Instagram

A post shared by Liz (@lizelleremodsouza)

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..