AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరోసారి పోలీస్ పాత్రలో అలరించనున్న మాస్ రాజా.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు ‘క్రాక్’

మాస్ మహారాజ్ రవితేజ సరైన హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత మళ్ళీ హిట్ అందుకోలేక పోయాడు.

మరోసారి పోలీస్ పాత్రలో అలరించనున్న మాస్ రాజా.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు 'క్రాక్'
krack
Rajeev Rayala
|

Updated on: Dec 19, 2020 | 12:16 PM

Share

మాస్ మహారాజ రవితేజ సరైన హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘రాజా ది గ్రేట్’ సినిమా తర్వాత మళ్ళీ హిట్ అందుకోలేక పోయాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా చేస్తున్నాడు రవితేజ ఈ సినిమాతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని కసిమీదున్నాడు. సరస్వతి ఫిలిమ్స్‌ డివిజన్‌ పతాకంపై బి.మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

మరో సారి పవర్ ఫుల్ పోలీసు పాత్రలో కనిపించనున్నాడు రవితేజ. యువ సంచలనం తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.  ఇటీవల విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈమూవీని యాక్షన్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు.ఇక ఈ మూవీని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు మేకర్స్.  క్రాక్ మూవీని జనవరి 14న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని, దేవీ ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి