AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిజిటల్ వైపు అడుగులెస్తున్న మరో హీరోయిన్.. బాలీవుడ్‏లోకి రీఎంట్రీ ఇవ్వనున్న బబ్లీ బ్యూటీ..

తెలుగులో 'ప్రతీరోజు పండగ' వంటి హిట్ సినిమా తర్వాత ఆశించినన్ని ఆఫర్లు దక్కించుకోలేకోపోయింది రాశిఖన్నా. ఆ సినిమా తర్వాత 'వరల్డ్ ఫేమస్

డిజిటల్ వైపు అడుగులెస్తున్న మరో హీరోయిన్.. బాలీవుడ్‏లోకి రీఎంట్రీ ఇవ్వనున్న బబ్లీ బ్యూటీ..
Rajitha Chanti
|

Updated on: Jan 26, 2021 | 8:24 AM

Share

తెలుగులో ‘ప్రతీరోజు పండగ’ వంటి హిట్ సినిమా తర్వాత ఆశించినన్ని ఆఫర్లు దక్కించుకోలేకోపోయింది రాశిఖన్నా. ఆ సినిమా తర్వాత ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీలో నటించిన అంతగా హిట్ కాలేకపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఇటు తెలుగులోనే కాకుండా.. అటు తమిళంలోనే కూడా వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీగా మారిపోయింది. ఇక త్వరలోనే డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నంది ఈ బబ్లీ బ్యూటీ. అది కూడా బాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి డిజిటల్ అరంగేట్రం చేయనుంది.

అమెజాన్ ప్రైమ్‏లో స్ట్రీమింగ్ అయిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాజ్ అండ్ డీకే పాపులర్ అయ్యారు. ఇక ప్రస్తుతం ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీనికి కూడా రాజ్ అండ్ డీకే పాపులర్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో మనోజ్ బాజ్ పాయ్ కీలక పాత్రలో నటిస్తుండగా.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత టెర్రరిస్టుగా కనిపించబోతుంది. ఇటీవలే సమంత ట్విట్టర్ ఎమోజీని కూడా సొంతం చేసుకుంది. ఇక ఇదే సిరీస్‏లో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ నటిస్తుండగా… ఆ హీరో సరసన రాశిఖన్నా నటించనుందట. ఈ విషయాన్ని సోమవారం రాశిఖన్నా తన ట్విట్టర్‏లో షేర్ చేసింది. షాహీద్ కపూర్‏తో కలిసి సెల్ఫీని ట్విట్టర్‏లో పోస్ట్ చేసి సైలెంట్ ఎమోజీని జతచేసింది. ఇక వెబ్ సిరీస్ గురించి పూర్తి విషయాలు త్వరలోనే వెలువడనున్నాయి.

Also Read:

Love Story Movie : శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న అందమైన ప్రేమకావ్యం ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే..

Follow Us
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు
ఏక్తా కపూర్ ‘బిజీ’ లైఫ్.. ఉదయం 11 గం. నిద్ర లేవడానికి కారణమిదే
ఏక్తా కపూర్ ‘బిజీ’ లైఫ్.. ఉదయం 11 గం. నిద్ర లేవడానికి కారణమిదే
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్