AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రైలర్ టాక్: ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది.. ఆ డబ్బు ఒకటే!

యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘రణరంగం’. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగష్టు 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను త్రివిక్రమ్ చేతుల మీదగా విడుదల చేశారు. ట్రైలర్ ఆధ్యంతం యాక్షన్, లవ్ సీన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శర్వా రెండు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తుండగా.. 90వ దశకం నాటి యదార్ధ సంఘటనలు ఆధారంగా […]

ట్రైలర్ టాక్: ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది.. ఆ డబ్బు ఒకటే!
Ravi Kiran
|

Updated on: Aug 05, 2019 | 12:51 AM

Share

యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘రణరంగం’. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగష్టు 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను త్రివిక్రమ్ చేతుల మీదగా విడుదల చేశారు. ట్రైలర్ ఆధ్యంతం యాక్షన్, లవ్ సీన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శర్వా రెండు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తుండగా.. 90వ దశకం నాటి యదార్ధ సంఘటనలు ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ప్రశాంత్‌ పిళ్లై అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

Follow Us
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే
తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!
తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!
నేల కింద చూడకుండా డ్యాన్స్ చేయగలిగేది ఆ తెలుగు హీరో ఒక్కడే
నేల కింద చూడకుండా డ్యాన్స్ చేయగలిగేది ఆ తెలుగు హీరో ఒక్కడే
ఆక్వా, పొగాకు రైతుల కష్టాలు తీరేనా.. కేంద్రమంత్రులతో ఏపీ మంత్రుల
ఆక్వా, పొగాకు రైతుల కష్టాలు తీరేనా.. కేంద్రమంత్రులతో ఏపీ మంత్రుల
వాణిజ్య నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి
వాణిజ్య నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి
వారంలో ఏ రోజు ఏ రంగు దుస్తులు వేసుకోవాలి..? మీ అదృష్టాన్ని మార్చే
వారంలో ఏ రోజు ఏ రంగు దుస్తులు వేసుకోవాలి..? మీ అదృష్టాన్ని మార్చే
రోడ్డుపై ఈ లైన్స్‌కు అర్థమేంటో తెలుసా..? ఇవి తెలుసుకోకపోతే..
రోడ్డుపై ఈ లైన్స్‌కు అర్థమేంటో తెలుసా..? ఇవి తెలుసుకోకపోతే..
వణికిస్తున్న బుండిబుగ్యో.. 2,344 కేసులు, 930 మరణాలు!
వణికిస్తున్న బుండిబుగ్యో.. 2,344 కేసులు, 930 మరణాలు!
టీమిండియా హిస్టరీలో చెత్త కెప్టెన్లు.. గిల్ ప్లేస్ ఎక్కడంటే?
టీమిండియా హిస్టరీలో చెత్త కెప్టెన్లు.. గిల్ ప్లేస్ ఎక్కడంటే?
బొప్పాయి ఆకులతో క్యాన్సర్‌కు చికిత్స చేయడం సాధ్యమేనా?
బొప్పాయి ఆకులతో క్యాన్సర్‌కు చికిత్స చేయడం సాధ్యమేనా?