AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్జీవి ‘మర్డర్’ సెకండ్ ట్రైలర్ రిలీజ్.. డిసెంబర్‍లో విడుదల కానున్న మూవీ.. ఎప్పుడంటే..

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మర్డర్ సినిమా సెకండ్ ట్రైలర్ విడుదలైంది. గతంలో సంచనలం సృష్టించిన మిర్యాలగూడ అమృత, ప్రణయ్‏ల ప్రేమ కథ ఆధారంగా

ఆర్జీవి 'మర్డర్' సెకండ్ ట్రైలర్ రిలీజ్.. డిసెంబర్‍లో విడుదల కానున్న మూవీ.. ఎప్పుడంటే..
Rajitha Chanti
|

Updated on: Dec 17, 2020 | 7:57 PM

Share

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మర్డర్ సినిమా సెకండ్ ట్రైలర్ విడుదలైంది. గతంలో సంచనలం సృష్టించిన మిర్యాలగూడ అమృత, ప్రణయ్‏ల ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న విషయం తెలిసిందే. పరువు కోసం అమృత తండ్రి మారుతీ రావు ప్రణయ్‏ను హత్య చేయించారు. కాగా రామ్ గోపాల్ వర్మ నేతృత్వంలో ఆనంద్ చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా విడుదలను ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. సినిమా రిలీజ్‏కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కూడా. ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, సాహితీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మర్డర్ సినిమా ఫస్ట్ ట్రైలర్ విడుదల అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా సెకంట్ ట్రైలర్ కూడా విడుదలైంది. డిసెంబర్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల

బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు

నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..

ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా

చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..

హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..

వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్

మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..

మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు

పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!

చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!

బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..

జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి

దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం

పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!

ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?

ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు