AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajani Movie Annaatthe: సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులకు శుభవార్త.. ఇది వింటే ఎగిరి గంతేస్తారు.. ఏంటో తెలుసా..

Rajani Movie Annaatthe: రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించి అనివార్య కారణాల వల్ల నిర్ణయాన్ని వెనక్కితీసుకోవడంతో సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై

Rajani Movie Annaatthe: సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులకు శుభవార్త.. ఇది వింటే ఎగిరి గంతేస్తారు.. ఏంటో తెలుసా..
uppula Raju
|

Updated on: Jan 26, 2021 | 5:12 AM

Share

Rajani Movie Annaatthe: రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించి అనివార్య కారణాల వల్ల నిర్ణయాన్ని వెనక్కితీసుకోవడంతో సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై ఆయన అభిమానులు గుర్రుగా ఉన్నారు. దీంతో వారికి ఉపశమనం కలిగించడానికి ఓ తీపి కబురు వచ్చింది. డైరెక్టర్‌ సిరుతయి శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అన్నాత్తె’ సినిమాను దీపావళికి విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. నవంబర్ 4, 2021లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ శుభవార్తతో రజనీ అభిమానులకు కొంత ఉపశమనం లభించినట్లయింది.

ఇటీవల రజనీకి కరోనా సోకడంతో చిత్రీకరణను కొన్ని రోజులు వాయిదా వేశారు. దీంతో ఫిబ్రవరిలో మళ్లీ షూటింగ్‌ మొదలుపెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో కీర్తి సురేశ్‌ కథానాయిక కాగా ప్రకాశ్‌రాజ్‌, ఖుష్భూ, మీనా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. భారీ తారాగణం ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో రజనీని తెరపై చూడాలంటే దీపావళి వరకు వేచి చూడక తప్పదు.

కుంభమేళాకు వచ్చే భక్తులకు కేంద్రం కొత్త నిబంధన.. ఆ రిపోర్ట్ లేకుండా అనుమతి నిరాకరణ.. కచ్చితంగా పాటించాలని సూచన..

Follow Us
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!
కళ్లజోడు పెట్టుకునే పిల్లలకి ఈ కూర పెడితే.. కంటిచూపు సమస్యలు..
కళ్లజోడు పెట్టుకునే పిల్లలకి ఈ కూర పెడితే.. కంటిచూపు సమస్యలు..
ఈసారి 10 కాదు 14 జట్లు.. 2027 వన్డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేశాయ్
ఈసారి 10 కాదు 14 జట్లు.. 2027 వన్డే వరల్డ్ కప్ డేట్స్ వచ్చేశాయ్
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజే ఎంతంటే..?
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్కరోజే ఎంతంటే..?
ఏసీ కూలింగ్ ఎక్కువ రావడం లేదా.. ఈ చిన్న వాటర్ ట్రిక్ ట్రై చేయండి
ఏసీ కూలింగ్ ఎక్కువ రావడం లేదా.. ఈ చిన్న వాటర్ ట్రిక్ ట్రై చేయండి
కెమికల్స్ కలిపిన టమాటాలను ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసా..?
కెమికల్స్ కలిపిన టమాటాలను ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసా..?
9 సీట్ల వాహనంలో 40 మంది ప్రయాణం.. షాకైన జనాలు..నెట్టింట్లో వైరల్‌
9 సీట్ల వాహనంలో 40 మంది ప్రయాణం.. షాకైన జనాలు..నెట్టింట్లో వైరల్‌
ఆరోగ్య ప్రదాయిని పీతల చారు.. ఆ సమస్యలన్నీ తరిమికొట్టే పవర్‌ఫుల్!
ఆరోగ్య ప్రదాయిని పీతల చారు.. ఆ సమస్యలన్నీ తరిమికొట్టే పవర్‌ఫుల్!
ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు.. మీ చేతికి నెలకు రూ.21,000..!
ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు.. మీ చేతికి నెలకు రూ.21,000..!
తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్..
తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్..