AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమా అంటే.. ప్రాణమిచ్చే ప్రతీ ఒక్కరూ దీన్ని చూడాల్సిందే..!

గతకొద్ది రోజులుగా.. ‘మా’లో చెలరేగుతోన్న వివాదాలపై సంస్థ అధ్యక్షుడు నరేష్ స్పందించారు. ఇప్పటికిప్పుడు ఈ పదవి నుంచి దిగిపోవడానికైనా నేను రెడీ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదేమీ రాజకీయ పార్టీ కాదని.. ఒక సేవా సంస్థగా భావించాలన్నారు. టాలీవుడ్‌లోని అందరి పెద్దలను కలుపుకుని వెళ్తున్నానని.. నేను పదవిలోకి వచ్చినప్పటి నుంచీ.. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టాను.. నాకు ఇప్పుడు సంతృప్తిగా ఉందని ఆయన తెలిపారు. అయితే.. నన్ను పదవి నుంచి దింపేయడం ఎవరి […]

సినిమా అంటే.. ప్రాణమిచ్చే ప్రతీ ఒక్కరూ దీన్ని చూడాల్సిందే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 26, 2019 | 5:28 PM

Share

గతకొద్ది రోజులుగా.. ‘మా’లో చెలరేగుతోన్న వివాదాలపై సంస్థ అధ్యక్షుడు నరేష్ స్పందించారు. ఇప్పటికిప్పుడు ఈ పదవి నుంచి దిగిపోవడానికైనా నేను రెడీ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదేమీ రాజకీయ పార్టీ కాదని.. ఒక సేవా సంస్థగా భావించాలన్నారు. టాలీవుడ్‌లోని అందరి పెద్దలను కలుపుకుని వెళ్తున్నానని.. నేను పదవిలోకి వచ్చినప్పటి నుంచీ.. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టాను.. నాకు ఇప్పుడు సంతృప్తిగా ఉందని ఆయన తెలిపారు. అయితే.. నన్ను పదవి నుంచి దింపేయడం ఎవరి వల్లా కాదని.. నేను సభ్యుల ఓట్లతో గెలిచానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన.. రఘుపతి వెంకయ్య బయోగ్రఫీ గురించి ప్రస్తావించారు.

తెలుగు చిత్ర సీమను.. ప్రజలకు పరిచయం చేసింది అతనేని.. దానికి ఆయన ఎన్నో కష్టాలను అనుభవించాడని.. ఎన్నో ఏళ్ల నుంచి నేను ఈ సినిమా చేయాలనుకున్నా.. కానీ.. పలు షూటింగ్స్‌లో బిజీవల్ల ఈ సినిమా ఆలస్యం అయిందన్నారు. సినిమా అంటే ప్రాణామిచ్చే ప్రతీ ఒక్కరూ.. ఈ సినిమాను చూడాలని నరేష్ తెలియజేశారు. కాగా.. ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది.

Follow Us
ఐపీఎల్ 2026 ఆరంభం ఎప్పుడు? ఫైనల్ ఎక్కడ? క్లారిటీ వచ్చేసిందోచ్
ఐపీఎల్ 2026 ఆరంభం ఎప్పుడు? ఫైనల్ ఎక్కడ? క్లారిటీ వచ్చేసిందోచ్
అది ఒక మాస్టర్ క్లాస్.. ఇంద్రభవనంలా కూలీ నటుడి ఇల్లు..
అది ఒక మాస్టర్ క్లాస్.. ఇంద్రభవనంలా కూలీ నటుడి ఇల్లు..
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. త్వరలో మరో కొత్త పథకం
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. త్వరలో మరో కొత్త పథకం
విశాఖ టూ హౌరా.. శ్రీకాకుళంలోనే ఆగిపోయిన HPCL గ్యాస్ గూడ్స్ రైలు..
విశాఖ టూ హౌరా.. శ్రీకాకుళంలోనే ఆగిపోయిన HPCL గ్యాస్ గూడ్స్ రైలు..
జస్ట్ 60 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్..
జస్ట్ 60 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్..
ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్.. చేయకుంటే మీకే లాస్‌!
ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్.. చేయకుంటే మీకే లాస్‌!
ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్..కివీస్ 19ఏళ్ల పగ తీర్చుకుంటుందా ?
ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్..కివీస్ 19ఏళ్ల పగ తీర్చుకుంటుందా ?
ఏపీలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూట్లోనే..
ఏపీలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూట్లోనే..
ఉదయాన్నే పెరుగులో దీన్ని కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం..
ఉదయాన్నే పెరుగులో దీన్ని కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం..
కుర్రాళ్లకు తెగ నచ్చేసిన సినిమా..ఓటీటీలోకి వచ్చేసిన లవ్ స్టోరీ..
కుర్రాళ్లకు తెగ నచ్చేసిన సినిమా..ఓటీటీలోకి వచ్చేసిన లవ్ స్టోరీ..