AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radha Krishna : నంద‌మూరి లక్ష్మీ పార్వతి ప్రధాన పాత్రలో ‘రాధాకృష్ణ‌’ మూవీ.. ఫిబ్ర‌వ‌రి 5న విడుదలకానున్న సినిమా..

ప్ర‌ముఖ ద‌ర్శకుడు `ఢ‌మ‌రుకం` ఫేమ్ శ్రీనివాస‌రెడ్డి స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణలో రూపొందుతున్న చిత్రం ‘రాధాకృష్ణ‌’. అనురాగ్‌, ముస్కాన్ సేథీ(పైసా వ‌సూల్ ఫేమ్‌) హీరో హీరోయిన్లు..

Radha Krishna : నంద‌మూరి లక్ష్మీ పార్వతి ప్రధాన పాత్రలో ‘రాధాకృష్ణ‌’ మూవీ.. ఫిబ్ర‌వ‌రి 5న విడుదలకానున్న సినిమా..
Rajeev Rayala
|

Updated on: Jan 26, 2021 | 11:12 AM

Share

Radha Krishna :  ప్ర‌ముఖ ద‌ర్శకుడు `ఢ‌మ‌రుకం` ఫేమ్ శ్రీనివాస‌రెడ్డి స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణలో రూపొందుతున్న చిత్రం ‘రాధాకృష్ణ‌’. అనురాగ్‌, ముస్కాన్ సేథీ(పైసా వ‌సూల్ ఫేమ్‌) హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో నంద‌మూరి లక్ష్మీ పార్వతి ఒక కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మంతెన న‌ర‌సింహ‌రాజు (చిలుకూరు) స‌మ‌ర్ప‌ణ‌లో హ‌రిణి ఆరాధ్య‌ క్రియేష‌న్స్ ప‌తాకంపై పుప్పాల సాగ‌రిక నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని పాట‌లు ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ‌వుతున్నాయి. ఇప్ప‌‌టికే విడుద‌లైన సాంగ్స్‌, ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి5న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా..చిత్ర నిర్మాత పుప్పాల సాగ‌రిక కృష్ణ‌కుమార్ మాట్లాడుతూ – “మా `రాధాకృష్ణ` చిత్రం నుండి ఎం.ఎం. శ్రీలేఖ గారి సంగీత సార‌థ్యంలో విడుద‌లైన అన్ని సాంగ్స్ సూప‌ర్‌హిట్ అయ్యాయి. అలాగే టీజ‌ర్‌కి, ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. నిర్మ‌ల్ బొమ్మ‌ల బ్యాక్‌డ్రాప్‌లో తీసిన మంచి ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. హీరో హీరోయిన్స్‌గా అనురాగ్‌, ముస్కాన్ సేథీ చ‌క్క‌గా న‌టించారు. అలాగే బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు చేసిన స్పెష‌ల్ రోల్ సినిమాకి స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌. ల‌క్ష్మి పార్వ‌తి గారు ఫ‌స్ట్‌టైమ్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించ‌డం విశేషం. శ్రీ‌నివాస్ రెడ్డి గారు ఈ చిత్రం ఇంత బాగా రావ‌డానికి ఎంతో స‌హ‌కారం అందించారు. ఫిబ్ర‌వ‌రి 5న వ‌రల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

రవితేజ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది.. ‘ఖిలాడి’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్.. నయా లుక్‏లో అదరగొడుతున్న మాస్ రాజా..

Follow Us
ఫాదర్స్ మంచి టీచర్స్ కాలేరు: అభిషేక్ బచ్చన్
ఫాదర్స్ మంచి టీచర్స్ కాలేరు: అభిషేక్ బచ్చన్
కళ్లు చెదిరే లగ్జరీ విల్లా లో స్టార్ ఫ్యామిలీ
కళ్లు చెదిరే లగ్జరీ విల్లా లో స్టార్ ఫ్యామిలీ
వాకింగ్‌.. ఎప్పుడు చేస్తే మంచిది? మార్నింగ్ వాక్ vs ఈవెనింగ్ వాక్
వాకింగ్‌.. ఎప్పుడు చేస్తే మంచిది? మార్నింగ్ వాక్ vs ఈవెనింగ్ వాక్
శరీరానికి చల్లదనం ఇచ్చే పెసర లడ్డూ.. టేస్ట్‌తో పాటు హెల్త్ కూడా..
శరీరానికి చల్లదనం ఇచ్చే పెసర లడ్డూ.. టేస్ట్‌తో పాటు హెల్త్ కూడా..
వేడి నీళ్లు vs చల్లటి నీళ్లు.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
వేడి నీళ్లు vs చల్లటి నీళ్లు.. ఎండాకాలంలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. మీ వద్దకే..
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. మీ వద్దకే..
9ఏళ్ల దాహాన్ని తీర్చుకుంటూ ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోసిన వాషింగ్టన్
9ఏళ్ల దాహాన్ని తీర్చుకుంటూ ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోసిన వాషింగ్టన్
నమ్మరుగానీ,ఈ నల్లటి విత్తనాలు సర్వరోగ నివారణి.. ఆరోగ్య ప్రయోజనాలు
నమ్మరుగానీ,ఈ నల్లటి విత్తనాలు సర్వరోగ నివారణి.. ఆరోగ్య ప్రయోజనాలు
పిల్లాడి వైద్యం ఒక్క మెసేజ్ చేస్తే ఆయన స్పందించిన విధానం అద్భుతం.
పిల్లాడి వైద్యం ఒక్క మెసేజ్ చేస్తే ఆయన స్పందించిన విధానం అద్భుతం.
18 ఏళ్లకే మిస్ యూనివర్స్.. 50 ఏళ్లలో చెక్కు చెదరని అందం..
18 ఏళ్లకే మిస్ యూనివర్స్.. 50 ఏళ్లలో చెక్కు చెదరని అందం..