AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలీవుడ్‌ బీట్స్‌తో.. అదుర్స్ అనిపిస్తోన్న సాహో సాంగ్

ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం ‘సాహో’. ఆగష్టు 15న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. చిత్ర యూనిట్ ప్రమోషన్లలో వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగా తాజాగా సైకో సాయన్ అనే మొదటి పాటను విడుదల చేసింది. తనిష్క్ బాగ్చీ సంగీతం అందించిన ఈ పాటను అనిరుధ్ రవిచందర్, ద్వానీ భనుషాలీ, తనిష్క్ బాగ్చీ ఆలపించారు. శ్రీజో సాహిత్యం అందించారు. బాలీవుడ్‌ బీట్స్‌ వచ్చిన ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటోంది. సాంగ్‌లో ప్రభాస్, శ్రద్ధా […]

బాలీవుడ్‌ బీట్స్‌తో.. అదుర్స్ అనిపిస్తోన్న సాహో సాంగ్
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 08, 2019 | 11:58 AM

Share

ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం ‘సాహో’. ఆగష్టు 15న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. చిత్ర యూనిట్ ప్రమోషన్లలో వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగా తాజాగా సైకో సాయన్ అనే మొదటి పాటను విడుదల చేసింది. తనిష్క్ బాగ్చీ సంగీతం అందించిన ఈ పాటను అనిరుధ్ రవిచందర్, ద్వానీ భనుషాలీ, తనిష్క్ బాగ్చీ ఆలపించారు. శ్రీజో సాహిత్యం అందించారు. బాలీవుడ్‌ బీట్స్‌ వచ్చిన ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటోంది. సాంగ్‌లో ప్రభాస్, శ్రద్ధా కపూర్ ఇద్దరి మధ్య కెమెస్టీ అదిరింది.

కాగా సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం బాషల్లో రానున్న ఈ మూవీలో జాకీ ష్రాప్, నీల్ నితిన్ ముఖేష్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, అరుణ్ విజయ్, చుకీ పాండే, మందిరా బేడి తదితరులు కీలక పాత్రలలో నటించారు. బాహుబలి వంటి హిట్ తరువాత ప్రభాస్ నటిస్తోన్న ఈ చిత్రంపై అన్ని ఇండస్ట్రీలలో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్‌ మూవీపై మరింత ఆసక్తిని పెంచింది.

Follow Us
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే